గరుడవేగ సక్సెస్ చార్మ్ తో రాజశేఖర్ కాన్ఫిడెంట్ గా చేసిన సినిమా కల్కి.ఫస్ట్ టీజర్ నుండే ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.ఆ తరువాత కామెడీ ప్రోమో రిలీజ్ చేసి ఆ అంచనాలు మరింతగా పెంచి సినిమా బిజినెస్ కూడా క్లోజ్ చేసారు.రిలీజ్ కి ముందే ప్రొడ్యూసర్స్ సేఫ్ అయిపోయారు.
[INSERT_ELEMENTOR id=”3574″]
ఇప్పడు కల్కి థియేట్రికల్ ట్రైలర్ ని హానెస్ట్ ట్రైలర్ పేరుతో రిలీజ్ చేశారు.ఆ ట్రైలర్ కల్కి ఒక ఇన్వెస్టిగేటింగ్ యాక్షన్ డ్రామా అని రివీల్ చేసారు.అది కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉన్నట్టుంది.కాకపోతే టాలీవుడ్ డైరెక్టర్ అందరికి కామన్ అయిన సెకండ్ సినిమా సిండ్రోమ్ ని ప్రశాంత్ వర్మ సక్సెస్ ఫుల్ గా దాటుతాడా? లేదా? అనేది ఒక్కటే ఇప్పుడు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది.
[INSERT_ELEMENTOR id=”3574″]
కాకపోతే అ! సినిమా తరువాత క్వీన్ తెలుగు రీమేక్ లో కొంత పార్ట్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చెయ్యాల్సి వచ్చింది.సో,టెక్నికల్ గా ప్రశాంత్ సెకండ్ సినిమా దట్ ఈజ్ మహాలక్ష్మి.కల్కి మూడో సినిమాగా కౌంట్ అవుతుంది.సినిమా హిట్ అయితే మాత్రం ఇవేమీ కనిపించవు.కాకపోతేనే వీటి గురించి చర్చ మొదలవుతుంది.కానీ ట్రైలర్ చూస్తుంటే మాత్రం కల్కి ఆ అవకాశం ఇచ్చేలా కనిపించట్లేదు.
[INSERT_ELEMENTOR id=”3574″]