జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి.. చిరు పోస్ట్ వైరల్.!

0
21
Chiranjeevi latest Comments on AP ticket issue

Chiranjeevi latest Comments on AP ticket issue – Chiranjeevi appeals to CM Jagan – Chiru Public Request To YS Jagan Mohan Reddy

ఆంధ్ర ప్రదేశ్లో సినిమా టికెట్లు వివాదం కొనసాగుతూనే ఉంది. సాయిధర్మ తేజ రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ టాటా అయినా వివాదం కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కొంతమంది సమర్థించిన మరికొంతమంది అసంతృప్తిగా ఉన్నారు.

ఆన్‌లైన్ టిక్కెటింగ్ బిల్ ఆమోదించడం హర్షించదగ్గ విషయమన్న చిరంజీవి టిక్కెట్ రేట్ల విషయంలో మాత్రం ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి గారు తన ట్విట్టర్ వేదికగా అభ్యర్థన చేశారు.

తగ్గించిన సినిమా టిక్కెట్లను కాలానుగుణంగా పెంచాలని కోరారు. దేశమంతా ఒకటే జీఎస్టీ ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు.. టిక్కెట్ ధరలు కూడా అదే విధంగా ఉండటం సమంజసమన్నారు. వివిధ రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఏపీలో కూడా అంతే నిర్ణయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే సమంజసమన్నారు. ఈ విషయం దయచేసి పునరాలోచించాలని .. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకుంటందని చిరంజీవి విజ్ఞాపనా పూర్వకంగా తన ట్వీట్‌లో వివరించారు.

Chiranjeevi latest Comments on AP ticket issue
Chiranjeevi latest Comments on AP ticket issue

ఏప్రిల్‌లో ఏపీ ప్రభుత్వం సినిమా ధియేటర్లలో టిక్కెట్ రేట్లు ఎంతెంత ఉండాలో డిసైడ్ చేస్తూ జీవో జారీ చేసేసింది. ఈ జీవో ప్రకారం.. కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టిప్లెక్స్ లలో ప్రీమియం సీట్ల టిక్కెట్ రేట్లు రూ. 250 మాత్రమే ఉండాలి. మిగతా టిక్కెట్లు రూ. 150, 100 ఉండాలి.

Also Read: ఏపీలో టిక్కెట్‌ రేట్స్‌పై స్పందించిన RRR నిర్మాత..!

సింగిల్ ధియేటర్లు ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు రూ. 100 మాత్రమే. ఏసీ లేకపోతే.. అత్యధిక టిక్కెట్ ధర రూ. 60 . ఈ టిక్కెట్ రేట్లు జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో మారుతూ ఉంటాయి. పంచాయతీల్లో ఉన్న ధియేటర్లలో మరింత తక్కువ. ఈ రేట్లన్నీ పదేళ్ల కిందటివి.

 

Previous articleనాగార్జున మాటని లెక్క చేయని షణ్ముఖ్, సిరి..!
Next articlePragya Jaiswal Hot Collections