Vijay 'Whistle' Telugu Trailer Review
Vijay 'Whistle' Telugu Trailer Review

Bigil (Whistle) Telugu Trailer: విజయ్-నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన ‘బిగిల్’ మూవీని తెలుగులో విజిల్ పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.