సుకుమార్ - విజయ్ దేవరకొండ చిత్రం 2020 లో సెట్స్ పైకి
సుకుమార్ - విజయ్ దేవరకొండ చిత్రం 2020 లో సెట్స్ పైకి

విజయ్ దేవరకొండ మంచి క్రేజ్ లో ఉన్నాడు మరియు కొన్ని క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతానికి, అతను పూరి జగన్ తో హిందీలో అడుగుపెడుతున్నాడు మరియు ‘Shiva Nirvana’.తో తదుపరి చిత్రం చేయనున్నాడు .

 

ఇది కాక ,విజయ్-సుకుమార్ చిత్రానికి సంతకం చేసాడు, అవును మీరు విన్నది కరెక్టే . పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం సుకుమార్ విజయ్ను దర్శకత్వం వహించబోతున్నాడు మరియు ఈ చిత్రం 2022 సంవత్సరంలో సెట్స్ పైకి వెళ్తుంది .

 

ఇది పెద్ద ప్రకటన మరియు ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ నిర్మిస్తుంది. కొంతమంది పెద్ద హిందీ నటులతో కీలకమైన పాత్రలు తో ఇ చిత్రం ఉంటుంది అని సమాచారం