Homeట్రెండింగ్100 కోట్ల భారీ రెమ్యునరేషన్‌: ప్రభాస్ సరసన అల్లు అర్జున్ కూడా

100 కోట్ల భారీ రెమ్యునరేషన్‌: ప్రభాస్ సరసన అల్లు అర్జున్ కూడా

Allu Arjun remuneration: అల్లు అర్జున్ కున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ నేర్పాటు చేసుకున్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. పుష్ప 2 ఈ సినిమా తర్వాత ఒక ప్రొడక్షన్ హౌస్ అల్లు అర్జున్ కి 100 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ (Allu Arjun Remuneration per movie) ఆఫర్ చేసిందంట.

పుష్ప 2 సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మలయాళ భాషలో కూడా ఎంతో పేరు తెచ్చి పెట్టింది ఈ పుష్ప. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప తరవాత చేయబోయే సినిమా గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.

Allu Arjun and Atlee Remuneration: వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ కి అవకాశం ఇస్తారనే దానిపై ఫాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం అల్లు అర్జున్ తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

100 crores remuneration for allu arjun next director atlee movie
100 crores remuneration for allu arjun next director atlee movie

100 crores remuneration for allu arjun: ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ కంపెనీ వాళ్ళు తీస్తున్నట్టు అలాగే అల్లు అర్జున్ కి 100 కోట్లు రెమ్యునరేషన్ ని ఆఫర్ చేసినట్లు న్యూస్  వైరల్ అవుతుంది. ఈ న్యూస్ నిజమైతే 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ సరసన అల్లు అర్జున్ కూడా చేరిపోతారు. అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయడం దాదాపు ఖాయమే కానీ అల్లు అర్జున్ 100 కోట్ల రెమ్యూనరేషన్ (Allu Arjun Remuneration) విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

పుష్ప 2 ఈ సినిమా తరవాత అల్లు అర్జున్ చాలా మంది డైరెక్టర్లు లైన్లో ఉన్నారు ఆ విషయానికి వస్తే వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ అలాగే, కొరటాల శివ దర్శకత్వంలో ఓ రివేంజ్ డ్రామాలో మరోవైపు, స్టార్ డైరెక్టర్లు ఏఆర్ మురుగదాస్, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను డైరెక్టర్లు అల్లుఅర్జున్ కోసం కథలు సిద్ధం చేసుకుని ఉన్నట్లు సమాచారం. అల్లు అర్జున్ 100 కోట్ల రెమ్యునరేషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY