Bigg Boss 7 Telugu This week nomination List and Elimination analysis, Bigg Boss 7 this week nomination, 10th week nomination list, BB7 Telugu latest promo,
9 వారాలు ముగించుకొని 10 వారంలోకి అడుగు పెట్టింది రియాల్టీ షో అయినా బిగ్ బాస్ 7. 65 రోజులుగా కొనసాగుతున్న ఈ రియాల్టీ షో మరో 35 రోజుల్లో ముగుస్తుంది. 9 వారాలకు హౌస్ నుండి కిరణ్ రాథోడ్, దామిని, శుభశ్రీ, నైని పావని, పూజా మూర్తి, షకీలా అలాగే అశ్విని ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. రతిక ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
9 వారం హౌస్ నుండి టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక ఆదివారం ముగించుకొని సోమవారం వచ్చిందంటే హౌస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రతి వారం జరిగిన విధంగానే జరిగింది.. కానీ ఈ వారం విభిన్నంగా శోభాశెట్టి, ప్రియాంక, అశ్విని, రతిక.. ఈ 4ని హౌస్ రాజమాతలుగా నిర్ణయించిన బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేషన్ ప్రక్రియలో నామినేట్ చేసినవారిని తుది నిర్ణయం తీసుకొని లిస్టులో పెట్టేందుకు బిగ్ బాస్ పెట్టడం జరిగింది..
అయితే ఇక్కడ బిగ్ బాస్ పెద్ద కుట్రే చేశారు అని కూడా చెప్పవచ్చు.. ప్రతిసారి నామినేషన్ ప్రక్రియలో లేడీ కంటెస్టెంట్స్ రావటం వాళ్లను కాపాడేందుకు బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోటా కింద వేరే వారిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది.. అందుకని ఈ వారం ఈ నలుగురిని రాజమాతల కింద నిర్ణయించినట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి.
అయితే ఈవారం నామినేషన్స్‌లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రతివారం రెండు రోజుల పాటు సాగే ఈ నామినేషన్స్ ప్రక్రియలో తొలిరోజు ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్టు తెలుస్తోంది.
10th week Bigg Boss 7 Telugu nomination list
- రతిక (రాజమాత)
- యావర్
- శివాజీ
- భోలే షావలి
- గౌతమ్
రాతిక సేఫ్ ఈ వరం అతనే ఎలిమినేట్