3 మంకీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

1459
3 monkeys telugu movie review rating
3 monkeys telugu movie review rating

Release Date : 07 ఫిబ్రవరి 2020
Rating: 3.75/5
Starring : సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను , ఆటో రాంప్రసాద్
Director : అనిల్ కుమార్ G
Music Director : అనిల్ కుమార్
Producer : నరేష్ కుమార్,
Banner : ఓరుగల్లు సినీ క్రియేషన్స్

ప్రముఖ కామెడి షో జబర్దస్త్ లో మిమ్మల్ని ఎంతగానో అలరించిన సుడిగాలి సుధీర్ , ఆటో రాంప్రసాద్ , గెటప్ సీను ఈ చిత్రం లో ముడు ప్రధాన పాత్రలు ద్వారా మీ ముందుకు వస్తూన్నారు . ఇప్పటి వరకు టీజర్ , ట్రయిలర్ మరియు పాటల తో యూట్యూబ్ నీ ఓ కుదువు కుదిపినా ఈ సినిమా అదే స్థాయి లో ఉంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు .

కథ & విశ్లేషణ
సుదీర్ సంతోష్ పాత్ర లో మార్కెటింగ్ గై లాగా తనను ఇప్పటి వరకు ఎప్పుడు చూడని పాత్ర లో చాలా అలరించాడు , తనికి తన అమ్మ చెప్పిన మాట అతని జీవితం లో ఎలాంటి మార్పు తెచ్చింది. దానికి తన ప్రాణ స్నేహితులు అయిన శ్రీను రాంప్రసాద్ (ఫణి , ఆనంద్) ఎలా సహాయ పడ్డారు అనే మూల కథ ఆధారంగా తమకు ఉన్న PME సమస్యను అధిగమించడానికి తెచ్చుకున్న సన్నీ లియోన్ అసలు ఎవరు ఎందుకు వచ్చింది తనకి ఉన్న సమస్య ఏమిటి , అసలు తనకి ఏమైంది అనేది సినిమా లో చూడాల్సిందే

ఈ ముగ్గురు హత్య కేసులో ఎలా ఇరుక్కున్నారు, అందులో నుండి బైటకి తేడానికి పోలీస్ అడిగిన కోరిక ఏంటి ? అది తీర్చడానికి వీళ్ళు పడిన కష్టం ఏంటి ?
తీర్చే ప్రయత్నం లో తమని తాము ఎలా తెలుసుకున్నారు అనేది డైరెక్టర్ అనిల్ బాగా తెరకెక్కించారు, చాలా సంతోషంగా మొదలైన వాలా జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది క్షణికవేశం లో తీసుకున్న నిర్ణయం ఎలాంటి కష్టాలని కొని తెచ్చింది అనే కథ తో దానికి మంచి కథనం వుండడం వల్ల మరింత బలంగా మారింది

అడిగితె చెసేది దానము అడగకుండా చేసేది సహయం అనే గొప్ప మాట ని మనకి చెపుతూ చాలా ఎమోషనల్ గా అర్థం అయ్యేలా చెప్పారు దర్శకుడు సుధీర్, శ్రీను, రాంప్రసాద్ ఈ కథకు దొరకడం గొప్ప వరం అనే చెప్పాలి. తమ తమ పాత్రలలో నటన తో మనల్ని కట్టి పడేస్తారు ఈ ముగ్గురు. ఇంటర్వెల్ బ్యాంగ్ నవ్విస్తూనే మీకు ఆశ్చర్యం కలిగుస్తుంది

సంగీతం , ఛాయాగ్రహణం సినిమా కి మంచి ప్లస్. కుటుంబ సమేతంగా ఎలాంటి మొహమాటం లేకుండా సంతోషంగా వెళ్లి మనస్ఫూర్తిగా నవ్వుకుని గర్వంగా ఒక మంచి భారాన్ని మోస్తూ ఆహ్ రోజంత గుర్తు చేస్కోదగిన సినిమా ఇది ఎంతగా నవ్విస్తారో అంతగా ఎడిపించారు కూడా ముగ్గురికి మంచి నటులుగా పెరు తెస్తుంది ఈ సినిమా అన్ని పాత్రలకి న్యాయం చేసిన సహనటులు. వీరి ఈ గొప్ప ప్రయత్నాన్ని అభినందిస్తూ