Homeసినిమా వార్తలుప్రభాస్ సలార్ ఇంటర్వెల్ కోసం భారీ బడ్జెట్… ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!!

ప్రభాస్ సలార్ ఇంటర్వెల్ కోసం భారీ బడ్జెట్… ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!!

Salaar Budget, Salaar interval sequence budget, 35 crores spent for Salaar movie interval sequence, 35 crores spent on Salaar interval block, Prabhas, Shruti Haasan, Director Prasanth Neel, Salaar Movie Interval Scene, Salaar Movie, Prithviraj Sukumaran,

Salaar Movie Interval Scene Budget: బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ (Prabhas) రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్న ప్రకాష్ తన ఖాతాలో 2100 కోట్ల బిజినెస్ ని విడుదల చేయబోయే సినిమాలతో రికార్డులను సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) చేసిన సినిమాలలో ఆదిపురుష్ నీ జూన్ 16న విడుదలకు సిద్ధంగా ఉంది.. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాని సెప్టెంబర్ 21న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

Salaar Movie Interval Scene Budget: కే జి ఎఫ్ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. మోస్ట్ వైలెంట్ మాన్ గా వస్తున్న సలార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక సలార్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే దాదాపుగా 300 కోట్ల పైగానే దీనికి పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభాస్ కోసం దర్శకుడు ప్రశాంత్ ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగిందంట.

సలార్ ఇంటర్వెల్ సీక్వెన్స్ బడ్జెట్ (Interval Budget) గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. చత్రపతి, మిర్చి అలాగే బాహుబలి ఇంటర్వెల్ సీన్స్ ప్రభాస్ (Prabhas) కెరియర్ లోనే బెస్ట్ సన్నివేశాలు అని చెప్పవచ్చు అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా వీటినే బెస్ట్ ఫైట్ సీక్వెన్స్ గా చెప్తారు.. ఒక దానికి మించి ఒకటి ఇంటర్వెల్ సన్నివేశాలు మరి వీటిని బీట్ చేయటం అంటే మామూలు విషయం కాదు. సలార్ సినిమా ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కోసం 35 కోట్ల భారీ బడ్జెట్ ని కేటాయించినట్టు న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్ గానే దీనికి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ చేసినట్లు సమాచారం.

ఇంటర్వెల్ సీక్వెన్స్ కంప్లీట్ చేయటంతో దాదాపు 80% సలార్ మూవీ షూటింగ్ (Salaar Shooting) పూర్తి అయినట్టు చెబుతున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 21న విడుదలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు మేకర్స్ అయితే ఈ మధ్యనే సోషల్ మీడియాలో సలార్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయినట్టు న్యూస్ చక్కెరలు కొట్టింది. అయితే వీటిపై మూవీ టీం సినిమా రిలీజ్ డేట్లో ఎటువంటి మార్పు లేదు అని కామెంట్ చేయడం జరిగింది.

35 crores spent for Salaar movie interval sequence

మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటించాడు. అలాగే జగపతిబాబు కీలకమైన పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే. జగపతిబాబు సంబంధించిన పాత్రని కేవలం నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి పూర్తి చేయడం జరిగిందంట.. ఇక సలార్ సినిమా రెండు భాగాలుగా విధులు చేస్తున్నట్టు గత కొద్ది కాలంగా ప్రచారంలో ఉన్న ఈ వార్తపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Web Title: Salaar Budget, Salaar interval sequence budget, 35 crores spent for Salaar movie interval sequence, 35 crores spent on Salaar interval block, Prabhas, Shruti Haasan, Director Prasanth Neel, Salaar Movie Interval Scene, Salaar Movie, Prithviraj Sukumaran,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY