HomeBigg Boss 7 Teluguబిగ్ బాస్ 5వ వారం నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులు వీళ్లే..?

బిగ్ బాస్ 5వ వారం నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులు వీళ్లే..?

5th week Bigg Boss Telugu 7 Nominated Contestants List, Bigg Boss 7 This week nominated list, Bigg Boss Telugu 7 nomination list, Bigg Boss latest updates, today promo

5th week Bigg Boss Telugu 7 Nominated Contestants List, Bigg Boss 7 This week nominated list, Bigg Boss Telugu 7 nomination list, Bigg Boss latest updates, today promo

నాలుగో వారం బిగ్ బాస్ తెలుగు 7  హౌస్ నుండి రతిక ఎలిమినేషన్ అవటంతో బిగ్ బాస్ చూసే వారంతా ఈసారి ఓటింగ్ ప్రకారమే అంతా జరుగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.   ఉల్టా ఫుల్టా అంటూ స్టార్ట్ అయినా బిగ్ బాస్ ఈసారి రసవత్తరంగా జరుగుతుంది.  మొదటి వారం దగ్గర నుంచి లేడి కంటెస్టెంట్లు ని హౌస్ నుండి వెళ్లడం కూడా ఇదే మొదటిసారి. హౌస్ నుండి వరుసగా  కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, ఇప్పుడు నాలుగో వారం రతిక ఎలిమినేట్ అవ్వడం జరిగింది. 

ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న పదిమంది కంటెస్టెంట్లు ఐదో వారం లోకి అడుగుపెట్టడం జరిగింది. సోమవారం వచ్చిందంటే నామినేషన్ లో ఎవరు ఉన్నారు అంటూ ఆరా తీసేవారు చాలామంది ఉన్నారు. నాలుగో వారం రతిక హౌస్ నుండి ఎలిమినేట్ కాగా ఇప్పుడు ఐదవ వారం నామినేషన్ ప్రక్రియ లైవ్ ఎపిసోడ్ పూర్తి అయింది.  ఈ నామినేషన్ లో మొత్తం ఏడుగురు పోటీదారులు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వటానికి నామినేట్ అవ్వడం జరిగింది. 

5th week Bigg Boss Telugu 7 Nominated Contestants List

  • టేస్టీ తేజా
  • ప్రియాంక
  • అమర్ దీప్
  • శివాజీ
  • గౌతమ్ కృష్ణ
  • శుభశ్రీ
  • ప్రిన్స్ యావర్ 

ఈ ఏడుగురు నామినేషన్ లో ఉండగా మిగతా ముగ్గురు సందీప్, శోభా శెట్టి మరియు ప్రశాంత్ పవర్ అస్త్రాలతో ఎలిమినేషన్ నుండి తప్పించుకోగలిగారు. సోమవారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది చూడాలి. దానితోపాటు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఆరుగురు హౌస్ లోకి ఎంటర్ అవుతారని తెలుస్తుంది.