Allu Arjun Next movie details: సుకుమార్ అలాగే అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 (Pushpa 2) సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ (Box office) వద్ద సంచనమైన రికార్డులు సృష్టిస్తుంది.. రెండు తెలుగు రాష్ట్రాల కంటే సౌత్ ఇండియాలో సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.. పుష్ప 2 ప్రస్తుతం హిందీలో 650 కోట్ల కలెక్షన్స్ ని (Collection) నమోదు చేయగా.. ఓల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 1500 కోట్ల గ్రాస్ ని 16 రోజులుగా (16 days) ను కలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ నెక్స్ట్ (Allu Arjun Next) సినిమాపై సినీ సర్కిల్లో న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ అలాగే త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో సినిమా అనౌన్సుమేంట్ చేసిన విషయం తెలిసిందే.. పుష్ప 2 సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారని ప్రచారం కూడా జరిగింది. అల్లు అర్జున్ (Allu Arjun) కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాని తెరకెక్కించడానికి స్టొరీ కూడా సిద్ధం చేసారు.. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ పోన్ అయినట్టుగా ఫిలిం సర్కిల్లో న్యూస్ వైరల్ అవుతుంది..
త్రివిక్రమ్ సినిమా షూటింగు ఫిబ్రవరి లేదా మార్చి నుండి మొదలు పెడతారని కూడా ప్రచారంలో ఉంది.. కాకపోతే పుష్ప 2 సినిమా బాక్సాస్ బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ విజయం సాధించడంతో ఇప్పుడు పుష్ప 3 (Pushpa 3) కూడా వెంటనే షూటింగ్ మొదలుపెట్టి విడుదల చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నారంట.. అయితే సుకుమారు తన తదుపరి సినిమా రామ్ చరణ్ (Ram Charan) తో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు సంబంధించి షూటింగు మార్చి నెలలో మొదలు పెడతారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది..
మరి అల్లు అర్జున్ భావించినట్టుగా పుష్ప 3 షూటింగ్ (Pushpa 3 Shooting) మొదలు పెడతాడా సుకుమారు లేదు అంటే రామ్ చరణ్ సినిమా మొదలు పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.