Nani, Gang leader , Cast Crew, Tollywood Movie News

[INSERT_ELEMENTOR id=”3574″]

గతంలో వరుసగా రొటీన్ సినిమాలు చేసి ఒక పెద్ద షాక్ తగలడంతో కొత్త తరహా కథలవైపు చూస్తున్నాడు నానీ.రీసెంట్ గా నానీ చేసిన జెర్సీ కథ కూడా కమర్షియల్ సినిమా కాదు.క్రికెట్ నేపథ్యంలో,భావోద్వేగాలే ఎస్సెట్స్ గా తెరకెక్కిన సినిమా అది.ఆ సినిమా తరువాత విక్రమ్.కె.కుమార్ తో చేస్తున్న గ్యాంగ్ లీడర్ కూడా కాస్త డిఫరెంట్ సినిమా అనేది ఫస్ట్ లుక్ తో కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ సినిమాలో నానీ పేరు పెన్సిల్.అయితే ఆ పేరు కి ఎలా జస్టిఫికేషన్ ఇస్తారు అనేది ట్రైలర్స్ అండ్ టీజర్స్ చూస్తే కానీ తెలియదు.మొత్తానికి కొత్తదనం అనే ఫార్ములా ని వంటబట్టించుకున్న నానీ రిజల్ట్ గురించి,ఇమేజ్ గురించి ఆలోచించకుండా న్యూ జెనరేషన్ థాట్స్ ని ఎంకరేజ్ చెయ్యడం మెచ్చుకోవాల్సిన విషయం.అయితే ఈ గ్యాంగ్ లీడర్ విజయం నానీ,విక్రమ్ ల కెరీర్స్ కి,అలాగే ఈ మధ్య సరయిన హిట్ లేక స్ట్రగుల్ అవుతున్న మైత్రి మూవీ మేకర్స్ కి కూడా చాలా కీలకంగా మారింది.

 

[INSERT_ELEMENTOR id=”3574″]