HomeBigg Boss 7 TeluguBigg Boss Telugu 7: వద్దు అంటున్న వినకుండా అమ్మాయితో శివాజీ.!

Bigg Boss Telugu 7: వద్దు అంటున్న వినకుండా అమ్మాయితో శివాజీ.!

Shubasree Rayaguru and Shivaji fight, Bigg Boss Telugu 7 Today Promo Review, Bigg Boss Telugu latest news, Bigg Boss 7 Voting Results, Bigg Boss Telugu today voting, Shobha Shetty, Shubhashree, Priyanka Jain hot:

Shubasree Rayaguru and Shivaji fight, Bigg Boss Telugu 7 Today Promo Review, Bigg Boss Telugu latest news, Bigg Boss 7 Voting Results, Bigg Boss Telugu today voting, Shobha Shetty, Shubhashree, Priyanka Jain hot:

Bigg Boss Telugu 7 మొదలయ్యి నాలుగో వారం జరుగుతుంది.  నాలుగో వారం హౌస్ లో డిఫరెంట్ టాస్కులు ఇస్తూ బిగ్ బాస్ అందర్నీ అలరిస్తున్నాడు.  ఈవారం నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత Bigg Boss పవర్ అస్త్ర సాధించడానికి టాస్క్ ఇవ్వటం జరిగింది. . ఈ ప్రక్రియలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 12 మంది పోటీదారుల్లో 9మంది పాల్గొనడం జరిగింది. . అయితే పోటీదారుల మధ్య కాకుండా మిగతా సభ్యుల మధ్య కూడా ఈ వారం హౌస్ లో వాదనలు జరుగుతున్నాయి. 

ఈవారం హౌస్ లో నామినేట్ (Bigg Boss 7 Nominated list this week) కాబడిన ఆరుగురు హౌస్ మేట్స్ లో  రతిక రోజ్, టేస్టీ తేజ ,ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శుభశ్రీ రాయగురు అలాగే గౌతమ్ కృష్ణ  ఉన్నారు.  ఇక ఈరోజు విడుదలైన ప్రోమో చూసుకుంటే టాస్క్ విషయంలో బాగానే ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుంది. 

Bigg Boss 7 Telugu September 27th Episode: ఈరోజు టెలికాస్ట్ చేయబడిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో బ్యాంకర్ టాస్క్‌కు సంబంధించినది, అక్కడ ధృవీకరించబడిన కంటెస్టెంట్లు, శివాజీ, సందీప్ మరియు శోభ ఒక్కొక్కటి 100 విలువైన 10000 బిగ్ బాస్ నాణేలతో బ్యాంకర్లుగా ఉన్నారు. టాస్క్ విజేతను పవర్ అస్త్రానికి పోటీదారుగా ప్రకటించారు. మిగిలిన పోటీదారులు నాణేల కోసం బ్యాంకర్లను అభ్యర్థించాలి. 

టాస్క్ ముగిసే టైమింగ్ కి ఒక్కొక్కరి దగ్గర యావర్‌ 43, అమర్‌ 42, ప్రియాంక 41, శోభ 35, ప్రశాంత్‌, రతిక ఇద్దరూ 34, గౌతమ్‌ 24 నాణేల కంటే అత్యధికంగా 51  ఉన్నాయి. నాణేల గురించి రాధిక అలాగే అమర్ మధ్య గొడవలు జరుగుతాయి మరోపక్క తేజ అలాగే శోభతో గొడవలు పడుతూ ఉంటారు చివరికి నాణేల విషయంలో బిగ్ బాస్ కలగజేసుకొని అందరి దగ్గర ఉన్న నాణేలు మొత్తాన్ని వారికి సంబంధించిన లాకర్లో పెట్టమంటారు.  

Shubasree Rayaguru and Shivaji fight

ఆ సేఫ్ లాకర్స్ కు గార్డ్స్ గా బ్యాంకర్స్ అంటే శివాజీ, సందీప్, శోభా శెట్టి ఉండాలని చెప్పారు బిగ్ బాస్. సేఫ్ రాకర్స్ దగ్గరికి వచ్చిన శుభశ్రీని  అమర్ అలాగే శివాజీ సరదాగా ఆట పట్టిస్తారు. ఆ తర్వాత శుభశ్రీని శివాజీ కార్నర్ చేసి తన మీదకు వెళుతూ ఉంటే అంత దగ్గరగా రావద్దు ప్లీజ్ అని శుభ శ్రీ అంటూ స్టార్ట్ చేసింది. కానీ శివాజీ ఇది నా ప్రాపర్టీ నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటూ తన మీదకు వెళ్లడం జరుగుతుంది.  

- Advertisement -
Actor Sivaji Subhashree Rayaguru fight bigg boss telugu 7

శివాజీ చేసిన పనిని తల్చుకుంటూ ఫీల్ అయింది శుభ శ్రీ. అన్నం తింటూ తనలో తానే మాట్లాకుంది. బిడ్డ అని పిలుస్తూ మీదకు వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఓవరాక్షన్. కూతురు లాంటి అమ్మాయిపైకి అలా వస్తారా. ఆడియెన్స్ చూస్తారులే అని శుభ శ్రీ ఎమోషనల్ అవుతూ మాట్లాడుకుంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY