ఆలియా‌తో ఓ పాట పాడించేందుకు రాజమౌళి క్రేజీ ప్లాన్!

Alia Bhatt RRR: బాలీవుడ్‌ భామ ఆలియా భట్ నటిగానే కాదు సింగర్‌గానూ ఫేమసే. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది.

ఈ సినిమాలో ఆలియా భట్‌, రామ్‌చరణ్‌పై ఓ పాట ఉంది. ఈ సాంగ్‌ను ఆలియా భట్‌తో పాడించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. అయితే తెలుగు, తమిళ భాషల పదాలను ఆమె ఉచ్ఛరించడం కష్టం కాబట్టి.. ఆ రెండు భాషల్లో వేరే వాళ్లతో పాడించి.. హిందీలో మాత్రం ఆలియాతో పాడించాలని అనుకుంటున్నారట. బాహుబలి సినిమాలతో బాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి.. అక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ‘ఆర్ఆర్ఆర్’పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Related Articles

Telugu Articles

Movie Articles