Homeసినిమా వార్తలుకోటి నుండి 100 కోట్ల బడ్జెట్ హీరోగా అడివి శేష్ ఎలా..?

కోటి నుండి 100 కోట్ల బడ్జెట్ హీరోగా అడివి శేష్ ఎలా..?

Adivi Sesh 100 crores budget movie, Shruti Haasan and Adivi Sesh next movie budget, Adivi Sesh upcoming movie news, G2 (goodachari 2) shooting update

Adivi Sesh 100 crores budget movie: ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడవి శేషు ఒకరు.. తను మొదటి దగ్గర నుంచి వెలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. అడివి శేషు గూడచారి సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించి దాని తర్వాత వరుస సినిమాలో చేసుకుంటూ వెళ్తున్నారు. తన మొదటి సినిమాని కోటి రూపాయల బడ్జెట్ తో మొదలుపెట్టిన అడవి శేషు ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ హీరోగా మారడం జరిగింది.. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో అడవి శేషు తో సినిమాలు చేయటానికి ప్రొడ్యూసర్లు వరుస పెడుతున్నారు.

Adivi Sesh 100 crores budget movie: తన కెరియర్ ప్రారంభంలోనే కోటి రూపాయల బడ్జెట్ తో కర్మ అనే సొంత మూవీని నిర్మించడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలో అలాగే రన్ రాజా రన్ సినిమాలో చేయటంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అడివి శేషుకి ఫాలోయింగ్ ఉంది అంటే తన కష్టార్జితంతో అది సంపాది అది సంపాదించుకున్నదే అని చెప్పటంలో అసహ్యం లేదు అంచలంచలుగా ఎదుగుతూ కోటి రూపాయలతో స్టార్ట్ చేసిన తన కెరీర్ ని 100 కోట్ల బడ్జెట్ వరకు తీసుకెళ్లడంలో అడవి శేషు తీసుకున్న జాగ్రత్తలు వల్లే అంచలంచలుగా ఎదగటం జరిగింది. Adivi Sesh Upcoming movies list

ప్రస్తుతం అడవి శేషు చేస్తున్న గూడచారి 2 అలాగే శృతిహాసన్ తో యాక్షన్ మూవీ ని బాలీవుడ్ రేంజ్ లో తర్కెక్కిస్తున్నారు తెలుస్తున్న సమాచారం మేరకు శృతిహాసన్ అలాగే అడవి శేషు చేస్తున్న సినిమాకి దాదాపు 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు ఇండస్ట్రీలో ట్రాక్ అయితే వినపడుతుంది. అంతేకాకుండా ఈ సినిమాకి అడవి శేషే స్టోరీ ఇవ్వటం కూడా ఒక విశేషం చెప్పాలి.

మేజర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శేషు ఇప్పుడు తన రెండో సినిమా కనుక భారీ విజయాన్ని సాధిస్తే అక్కడ కూడా ఎక్కువ కాలం సినిమాలు అలాగే ప్రేక్షకుల అభిమానాన్ని చూడబోతున్నాడు మరి రానున్న రోజుల్లో అడవి శేషు పేరు ఎంతవరకు చేరుతుందో చూడాలి.

Adivi Sesh 100 crores budget movie, Shruti Haasan and Adivi Sesh next movie budget, Adivi Sesh upcoming movie news, G2 (goodachari 2) shooting update

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY