Homeసినిమా వార్తలుAkhil 6: అఖిల్ నెక్స్ట్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్

Akhil 6: అఖిల్ నెక్స్ట్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్

Akhil 6 shooting details, Akhil Akkineni next movie details, Akhil 6 movie cast crew, Akhil 6 director name, Akhil 6 budget, Akhil New movie director and shooting update

Akhil 6 shooting details, Akhil Akkineni next movie details, Akhil 6 movie cast crew, Akhil 6 director name, Akhil 6 budget, Akhil New movie director and shooting update

అఖిల్ అక్కినేని బాక్సాఫీస్ వద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా వచ్చిన ఏజెంట్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడం అలాగే OTTలో సినిమా రాణిస్తుంది అనుకున్నారు మేకర్స్ కానీ అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. అయితే అఖిల్ అభిమానులు అలాగే మూవీ లవర్స్ తన నెక్స్ట్ సినిమా ఏది అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. Akhil 6 పేరుతో వస్తున్న ఈ సినిమా మరి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఇక విషయానికి వస్తే, మూవీ క్రియేషన్స్ వారిని నిర్మిస్తున్న అఖిల్ నెక్స్ట్ సినిమా దర్శకుడుగా అనిల్ కుమార్ పరిచయం అవుతున్నారు. దర్శకుడు అరుణ్ కుమార్ ముందుగా మూవీ క్రియేషన్స్ లో అసోసియేట్ గా వర్క్ చేయడం జరిగింది.. తను చెప్పిన కథ మూవీ క్రియేషన్స్ వారికి నచ్చటంతో అఖిల్ కెరీర్ లోనే బారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు Akhil 6 సినిమాకి దాదాపు 100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.

అలాగే అఖిల్ సినిమాకి పవర్ఫుల్ టైటిల్ గా ధీర అని మూవీ క్రియేషన్స్ వారు రిజిస్టర్ చేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఎస్ఎస్ రాజమౌళి అఖిల్ ప్రాజెక్ట్‌ను సమర్పించి పర్యవేక్షిస్తారని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతుందట. ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ తర్వాత నాగార్జున కి చెపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంట . అయితే Akhil 6 సినిమా షూటింగ్ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో తప్పకుండా షూటింగ్ మొదలు పెడతారు అంటూ సమాచారం అయితే తెలుస్తది. ఈసారి అఖిల్‌ భారీ బ్లాక్‌బస్టర్‌ స్కోర్‌ చేసేందుకు మాత్రమే టీమ్‌ అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY