Homeట్రెండింగ్పవన్ కళ్యాణ్ తో అకీరా నందన్ సినిమా.. ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్..!!

పవన్ కళ్యాణ్ తో అకీరా నందన్ సినిమా.. ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్..!!

Akira Nandan movie entry with Pawan Kalyan and Sujeeth OG movie. Akira Nandan telugu debut movie with Pawan Kalyan, Akira Nandan first movie, OG shooting update

Akira Nandan Movie Entry: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే అలాగే ఒకపక్క రాజకీయాలు కూడా తన వంతు పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో OG సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా నిన్నటి నుంచి రెండో షెడ్యూల్ పూణే లొకేషన్ లో మొదలుపెట్టినట్టు మేకర్స్ అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వడం జరిగింది.

Akira Nandan Movie Entry: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు అలాగే మూవీ లవర్స్ తన వారసుడు అకిరా నందన్ (Akira Nandan) సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారంటూ ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం అఖీరా నందన్ రెండు సినిమాలు చేస్తున్నారు. కార్తీక్ యార్లగడ్డ దర్శకత్వంలో వస్తున్న రైటర్స్ బ్లాక్ అనే వెబ్ సిరీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అలాగే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు అకిరా (Akira Nandan in OG) సినిమాలో కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది.

సాహో లాంటి హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇచ్చిన సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకుగా అకిరా నందన్ (Akira Nandan) కనపడతారు అంటూ సమాచారం తెలుస్తుంది. 17 ఏళ్ల టీనేజ్ కుర్రోడు పాత్రలో అఖీరాణి ప్రజెంట్ చేయటానికి సుజిత్ స్టోరీ కూడా రాసుకున్నారు అంట. అయితే అకిరాను పరిచయం చేయటానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్మిషన్ గురించి వెయిట్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది.

Akira Nandan movie entry with Pawan Kalyan and Sujeeth OG

అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. దర్శకుడు సుజాత సహజంగానే పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఈ సినిమా స్టోరీ ని చాలా జాగ్రత్తగా రాసుకున్నట్టు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అన్ని సినిమాల కంటే OG సినిమా మీదే ఎక్కువ నమ్మకం అలాగే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే OG షూటింగ్ సెట్స్ నుంచి బయటికి వచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY