Ala Vaikunthapurramuloo 2nd Day Box Office collections
Ala Vaikunthapurramuloo 2nd Day Box Office collections

(Allu Arjun Ala Vaikunthapurramuloo Two Days (2nd Day) Box Office Collections Report) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించగా సినిమా ఇప్పుడు రెండో రోజు అనుకున్న రేంజ్ లో హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధించి 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సగానికి పైగా రికవరీ ని చేసి సంచలనం సృష్టించింది.

ఫస్ట్ హాఫ్‌ బన్నీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్‌ మార్క్‌ టేకింగ్, డైలాగ్స్‌ సూపర్బ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా బన్నీ క్యారెక్టర్‌ చించేశాడంటున్నారు ఫ్యాన్స్‌. అలాగే అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమాకి ఫస్ట్ రోజు లానే రెండవ రోజు కూడానా బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలాంటి కలెక్షన్స్ వచ్చాయి.

మొదటి రోజు 26.5 కోట్ల షేర్ తో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ అనిపించుకోగా.. ఆంధ్ర – తెలంగాణ షేర్స్ లో 6వ స్థానంలో నిలిచింది. ఇక రెండో రోజు కూడా అదే స్పీడు కంటిన్యూ చేసింది. అల వైకుంఠపురములో రెండవ రోజు 10 కోట్ల షేర్ ని రిజిష్టర్ చేసింది. కాంపిటీషన్ హై రేంజ్ లో ఉన్నప్పటికీ సెకండ్ డే అన్ని చోట్లా అన్ని షోస్ హౌస్ ఫుల్స్ తో రన్ అవడం వలన ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి. రెండో రోజు ముగిసేసరికి ఈ మూవీ 33 నుంచి 35 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

Area Pre Release Business Day 2 Collections
Nizam 19 CR 9.20 CR
Ceeded 11.60 CR 4.70 CR
UA 8.50 CR 4.90 CR
G East 6.30 CR 3.05 CR
G West 5.20 CR 3.27 CR
Krishna 5.20 CR 2.27 CR
Guntur 6.30 CR 4.21 CR
Nellore 2.80 CR 1.62 CR
AP/TS 64.90 CR 33.22 CR
Rest of India 8.50 CR 5.10 CR
Overseas 9.50 CR 8.20 CR
WorldWide 85 CR 46.52 CR