Homeసినిమా వార్తలునరేష్ తో ఆయన నాగార్జున లక్కు మారుతుందా..?

నరేష్ తో ఆయన నాగార్జున లక్కు మారుతుందా..?

Allari Naresh key role in Nagarjuna next movie, Writer Prasanna Kumar story for Nagarjuna, Prasanna Kumar and Nagarjuna movie latest news, 

Nagarjuna Next Movie: అక్కినేని ఫ్యామిలీ వరుస ప్లాపులతో బాక్సాఫీస్ వద్ద సతమతమవుతుంది. నాగచైతన్య లేటెస్ట్ కస్టర్డ్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక అఖిల్ మూవీ అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. నాగార్జున సినిమా కూడా అదే రేంజ్ లో ఉంది. ఇక అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే ఒక మంచి మాస్ హిట్ పడాలని ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం బంగార్రాజు విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్ అయినప్పటికీ అది మల్టీ స్టార్ కింద పరిగణంలోకి తీసుకున్నారు.

Nagarjuna – Allari Naresh Next Movie: ప్రస్తుతం నాగార్జున కొత్త దర్శకుడు ప్రసన్న కుమార్ డైరెక్షన్లో సినిమా ఫిక్స్ చేసింది తెలిసిన విషయమే. ప్రసన్న కుమార్ ఇంతకుముందు రచయితగా పనిచేశారు. సినిమా షూటింగు త్వరలోనే మొదలుపెట్టడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం అల్లరి నరేష్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. కథ నచ్చటంతో అల్లరి నరేష్ కూడా ఈ సినిమాకి ఓకే చెప్పడం జరిగిందంట.

Allari Naresh key role in Nagarjuna next movie

అల్లరి నరేష్ కొన్ని సినిమాల నుండి తన జోనర్ ని మార్చుకొని తనలో ఉన్న మాస్ క్యారెక్టర్ ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. ప్రేక్షకుల నుండి అల్లరి నరేష్ పర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడటంతో ఇదే టైంలో మల్టీస్టారర్ మూవీలో చేయటానికి రెడీ అయ్యాడు. నాగార్జునతో చేయబోతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తుంది. మరి నాగార్జునకి అల్లరి నరేష్ లక్కీగా మారతాడు లేదో చూడాలి.

రైటర్ గా వరుస సక్సెస్ అందుకుంటున్న ప్రసన్న కుమార్ ఇప్పుడు నాగార్జున అమ్మి ఈ సినిమా ఇవ్వటం జరిగింది. ఈ సినిమాతో నాగార్జున హిట్ కొట్టాలని చాలా కసిగా ఉన్నారు. అందుకే ప్రసన్న కుమార్ సినిమాతో ఎలాగైనా హిట్ టార్గెట్ పెట్టుకున్నారు.

Web Title: Allari Naresh key role in Nagarjuna next movie, Writer Prasanna Kumar story for Nagarjuna, Prasanna Kumar and Nagarjuna movie latest news,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY