Homeసినిమా వార్తలుఫిలింఫేర్‌లో పుష్ప త‌గ్గేదేలే.. ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా..?

ఫిలింఫేర్‌లో పుష్ప త‌గ్గేదేలే.. ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా..?

Pushpa Filmfare awards 2022: ప్రతి సంవత్సరం జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఫిలింఫేర్ అవార్డ్స్ 2022 జరిగాయి. అయితే ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన అల్లు అర్జున్ మూవీ పుష్ప (Pushpa Filmfare) సినిమా మెరిసింది. మొత్తం ఏడు అవార్డుల‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. దీనితోపాటు ఉ సూర్య మూవీ అయినా ఆకాశం నీ హద్దురా అవార్డ్స్ ని దక్కించుకుంది.

ఇక అల్లు అర్జున్ పుష్ప ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2022 లిస్ట్ వస్తే, బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా పుష్ప సినిమా నిలిచింది.బెస్ట్ యాక్ట‌ర్‌గా అల్లు అర్జున్‌ (Alluarjun), బెస్ట్ డెరెక్ట‌ర్‌గా సుకుమార్(Sukumar) అవార్డుల‌ను అందుకున్నారు. ఇవే కాకుండా ఈ క్రింద విధంగా పుష్ప సినిమాకి ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి.

List of Filmfare Awards 2022 for Pushpa Movie:

  1. Best Actor – Allu Arjun
  2. Best Film – Pushpa The Rise
  3. Best Director – Sukumar
  4. Best Music Dir – Dsp
  5. Best Cinematography- Kuba
  6. Best Singer (Male) – Sid Sriram
  7. Best Singer (Female) – Indravati

 

Web Title: Pushpa’s rage at Filmfare Awards – Allu Arjun thanks everyone, allu arjun filmfare awards, allu arjun filmfare awards list

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY