Allu Arjun, Trivikram, Film News, Tollywood Movie news
Allu Arjun, Trivikram, Film News, Tollywood Movie news

త్రివిక్రమ్ సినిమా తరువాత బన్నీ దిల్ రాజు ప్రొడక్షన్ లో ఐకన్ అనే సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.ఆ సినిమా స్క్రిప్ట్ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లో సినిమా ఓకే చెయ్యడమే కాదు,అడిగినన్ని డేట్స్ కూడా ఇచ్చాడు.అంతే కాదు ఐకన్ లో డ్యూయల్ రోల్ చేస్తున్న బన్నీ వయసు మళ్ళిన పాత్రలో కూడా నటించడానికి రెడీ అయ్యాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

అంతే కాదు ఆ సినిమాకి ఒక హీరోయిన్ గా నివేతా పేతురాజ్ ని ఎంచుకున్నాడు.ఇక ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఐకన్ లో సెకండ్ హీరోయిన్ గా రాశి ఖన్నా ఫైనల్ అయ్యింది.టాలీవుడ్ లో స్టార్ లీగ్ లో ఉన్న బన్నీ తన సినిమాలో ఒక్క స్టార్ హీరోయిన్ కూడా లేకుండానే సినిమా చేస్తున్నాడు.అంటే అతన్ని ఆ సినిమా స్క్రిప్ట్ ఎంతగా ఇంప్రెస్ చేసిందో అర్ధమవుతుంది.ఐకన్ కోసం అన్ని తగ్గించుకుంటూ,ఆ సినిమా సక్సెస్ పై నమ్మకం పెంచుకుంటున్నాడు.మరి దిల్ రాజు బ్యానర్ లో గతంలో చేసిన ఆర్య,పరుగు,DJ ల తరహాలో గ్రాండ్ హిట్ గా నిలిస్తుందో,లేదో చూడాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]