అల్లు అర్హ, స్నేహల క్యూట్‌ వీడియో వైరల్‌

allu arha Videos: బన్నీతో పాటు తన పిల్లలు అయాన్‌, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు అల్లు స్నేహ. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్హకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

రీసెంట్‌గా బన్నీ ఫ్యామిలీలో ఓ ఫంక్షన్‌ జరిగింది. ఆ ఫంక్షన్‌లో తన కూతురిని రెడీ చేయిస్తున్న ఓ వీడియోని షేర్‌ చేసింది స్నేహ. అందులో అర్హ పాప క్యూట్‌ స్మెల్‌ కుందనపు బొమ్మలా కనిపిస్తోంది.

 

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles