Amala Paul Aame Telugu Official Trailer Talk, Film News,Cast
Amala Paul Aame Telugu Official Trailer Talk, Film News,Cast

[INSERT_ELEMENTOR id=”3574″]

అమలా పాల్ నటించిన మల్టి లాంగ్వేజ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.తెలుగులో ఆమె పేరుతో వస్తున్న ఈ సినిమాలో అమలా పాల్ కాస్త బోల్డ్ రోల్ లో కనిపిస్తుంది.ఈ సినిమాలో ఆమె బట్టలు లేకుండా కొన్ని రోజుల పాటు నటించింది అన్న వార్తతో ఈ సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది.ఇక టీజర్ అదే కంటెంట్,కాస్త ఎమోషనల్ టచ్ తో ప్రెజెంట్ చెయ్యడంతో అంతా ఈ సినిమా ట్రైలర్ గురించి ఎదురుచూడడం మొదలు పెట్టారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

కానీ ట్రైలర్ లో మాత్రం టీజర్ విరుద్ధంగా ఉన్న కంటెంట్ చూపించి సర్ప్రైజ్ చేశారు.ప్రతిచిన్నవిషయానికి ఆమెకి బెట్ కట్టే అలవాటు ఉన్నట్టు చూపించారు.ఆ అలవాటు తోనే ఆమె అనవసరంగా లేని పోనీ ప్రొబ్లెమ్స్ కొని తెచ్చుకుని,వాటి నుండి బయట పడడమే ఈ సినిమా కథ అని ట్రైలర్ ద్వారా కన్వే అవుతుంది.అలాగే ట్రైలర్ లో అమలా పాల్ చాలా మోడరన్ గర్ల్ గా కనిపించింది.ఆమె మాటలు కూడా పూర్తిగా కేర్ ఫ్రీ యాటిట్యూడ్ లో ఉన్నాయి.కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం ఆసక్తికరంగా ఉండేలా ఉంది.ఈ నెల మూడో వారంలో రీలీజ్ కాబోతుంది ఈ సినిమా.

[INSERT_ELEMENTOR id=”3574″]