Homeసినిమా వార్తలువైరల్ అవుతున్న త్రివిక్రమ్ మహేష్ బాబు SSMB28 టైటిల్ ఇదేనా..?

వైరల్ అవుతున్న త్రివిక్రమ్ మహేష్ బాబు SSMB28 టైటిల్ ఇదేనా..?

SSMB28 till will be Amaravati, Trivikram, Mahesh Babu, Pooja Hedge, Sreeleela, starrer SSMB28 title confirmed, Amaravati title for SSMB28, Amaravati movie title. SSMB28 Shooting update.

SSMB28 Title: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, (Mahesh Babu) ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) మాత్రం అమరావతికే ప్రాధాన్యతనిస్తున్నారు. టి-టౌన్ వర్గాల సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ మరియు మహేష్ బాబుల తదుపరి చిత్రానికి SSMB28 అమరావతి (Amaravati)అనే టైటిల్ పెట్టబోతున్నారంట. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా నడుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రానికి అమరావతి పేరు పెట్టాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడట. అలా వైకుంఠపురములో దర్శకుడు స్వచ్ఛమైన తెలుగు టైటిల్స్ పెట్టడంలో పేరుగాంచినందున, అతను మహేష్‌తో SSMB 28 కోసం కూడా స్వచ్ఛమైన తెలుగు టైటిల్‌ను ఎంచుకుంటున్నాడు.

సమాచారం ప్రకారం, అమరావతి కి (Amaravati) అటు ఇటు టైటిల్ ఉండే విధంగా SSMB 28 కోసం పరిశీలనలో ఉంది అంట. అనుకున్న టైటిల్స్ లో రెండిటిని సెలెక్ట్ చేయగా వాటిలో షార్ట్‌లిస్ట్ చేయబడిన జాబితాలో ఇదొకటి అని సోర్సెస్ చెబుతున్నారు. నిర్మాతలు ఇంకో టైటిల్ కూడా ఆలోచించే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి టైటిల్ని ఇంకా ఫిక్స్ అయినట్టు రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ ఉంటుంది అని సమాచారం అందుతుంది.

ఇంతకుముందు గుంటూరు అనే టైటిల్‌ని కూడా అనుకున్నారు, కానీ అది ఇప్పుడు తొలగించబడింది. మహేష్ సినిమా (Mahesh Babu) కోసం మొదట్లో రెండు మూడు టైటిల్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి కానీ వాటి గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం. లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధురం మాత్రం ఈ టైటిల్ ఫిక్స్ చేయాలని కోరికగా ఉందంట. అయితే SSMB28 సినిమా షూటింగ్ మీద అనేక రకాలైన ప్రచారాలు జరుగుతున్నాయి.

Amaravati title for mahesh babu SSMB28 movie

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న దాని ప్రకారం, త్రివిక్రమ్ మళ్ళీ మొదటి దగ్గరనుంచి సినిమా షూటింగ్ మొదలు పెడతారని అలాగే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ విషయంలో మళ్ళీ మార్పులు చేస్తున్నట్టు వార్త అయితే ప్రచారంలో ఉంది. మరి వీటి పైన నిర్మాతలు ఎటువంటి కామెంట్ చేస్తారు చూడాలి. ప్రస్తుతం అయితే మహేష్ బాబు విదేశాల్లో ఉన్నారు. ఈ నెల చివరికి హైదరాబాదుకు తిరిగి వచ్చి మళ్లీ SSMB28 షూటింగు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

Web Title: SSMB28 till will be Amaravati, Trivikram, Mahesh Babu, Pooja Hedge, Sreeleela, starrer SSMB28 title confirmed, Amaravati title for SSMB28, Amaravati movie title. SSMB28 Shooting update.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY