Anchor Sreemukhi Bold Comments On Prabhas: బుల్లితెర పైన కానీ లేదంటే వెండి పైనా కానీ బోల్డ్ కామెంట్స్ కి బోల్డ్ డైలాగ్ వచ్చే షోలకి అలాగే సినిమాలకి ఈ మధ్యకాలంలో ఎక్కువమంది ఆదరిస్తున్నారు. ఇక బుల్లితెర మీద అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.. ఏదైనా కొత్త షో కానీ లేదంటే పండగల పూట వచ్చే స్పెషల్ ఈవెంట్ లో కానీ అమ్మాయిలతో బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఉన్న యాంకర్స్ విషయం తీసుకుంటే పెళ్లి కాకుండా అందర్నీ ఊరిస్తున్న అందాల బ్యూటీ శ్రీముఖి. తన అందంతో అలాగే అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది.
Anchor Sreemukhi Bold Comments On Prabhas: శ్రీముఖి బుల్లితెర మీదే కాకుండా సినిమాల్లోనూ అవకాశాలు వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంది. అలాగే ఏదైనా సినిమా ఫ్రీ ఈవెంట్ ఫంక్షన్స్ లో కూడా మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రీముఖి అన్ని విధాలుగా సంపాదన పెంచుకుంటూ తన పెళ్లి (Marriage) విషయం ఏదైనా ఈవెంట్ లో వస్తే మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలన్న అనుభవించాలన్న పెట్టి ఉండాలి అంటూ బోల్డ్ కామెంట్స్ తో హల్చల్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మరోసారి తన పెళ్లి గురించి అడగటంతో మళ్లీ బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోయింది.
ఇక విషయాల్లోకి వెళ్తే, తాజాగా ఒక టీవీ ఈవెంట్ షోలో హోస్ట్ గా చేస్తున్న శ్రీముఖి (Sreemukhi) భార్యాభర్తల మధ్య జరిగే గొడవల మీద ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షో లో జరుగుతుంది. అదే షోలో జబర్దస్త్ ఫైమా కూడా ఉంటుంది. జరుగుతున్న ఫన్నీ ఇన్సిడెంట్ లో ఫైమా శ్రీముఖిని ఒక క్యూస్షన్ అడగటం జరుగుతుంది. అదేమిటంటే నువ్వు ఎప్పుడు పెళ్లి (Sreemukhi Marriage) చేసుకుంటావు.. ఎవరు ఆ అదృష్టవంతుడు అని అడిగితే.. దానికి శ్రీముఖి సమాధానం ఇస్తూ నా అందానికి నా హైట్ కి ఏ హీరో అయితే సెట్ అవుతారు నువ్వే చెప్పు అంటుంది.. ఫైమా సమాధానం ఇస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ (Prabhas) ఒక్కడే పెళ్లి కాకుండా ఉన్నాడని చెబుతుంది.

ఫైమా ఇచ్చిన ఆన్సర్ కి సమాధానం ఇస్తూ.. ప్రభాస్ అయితే పెళ్లికే కాదు దేనికైనా నేను రెడీ.. అది ఏదైనా సరే నాకు ఓకే.. తాను అడగకపోయినా నేనే వెళ్లి అడుగుతానంటూ బోల్డ్ కామెంట్స్ చేయటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీనికిగాను ఫైమా సెటైర్ వేస్తూ కలలో తప్ప నిజంగా జరగదులే అంటుంది. ప్రచారంలో ఉన్న ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్స్ తన మనసులో మాట బయట పెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా శ్రీముఖి మరోసారి బోల్డ్ కామెంట్స్ తో నెట్ ఇంత వైరల్ అవుతుంది.