HomeBigg Boss 7 Teluguబిగ్ బాస్ గేమ్ ప్లాన్ అదిరింది… మరో 8 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ.! 

బిగ్ బాస్ గేమ్ ప్లాన్ అదిరింది… మరో 8 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ.! 

8 New Contestant Entry Into Bigg Boss 7 Telugu On October 8, Bigg Boss Telugu 7 new Contestant list, wild card entry Bigg Boss Telugu 7, Bigg Boss New game plan, Bigg Boss 7 Voting Result. బిగ్ బాస్ గేమ్ ప్లాన్ అదిరింది… మరో 8 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ.! 

Another 8 Contestant Entry Into Bigg Boss 7 Telugu On October 8, Bigg Boss Telugu 7 new Contestant list, wild card entry Bigg Boss Telugu 7, Bigg Boss New game plan, Bigg Boss 7 Voting Result.

Bigg Boss 7 Telugu 2.0: ఈనెల సెప్టెంబర్ 3న బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే.  మొదటి రోజు బిగ్ బాస్ 7 హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ వెళ్లడం జరిగింది. ఉల్టా పల్టా అంటూ మొదలైన ఈ రియాల్టీ షో ఇప్పుడు నాలుగో వారం చివరి దశకు చేరుకుంది. మొదటి వారం దగ్గర నుండి కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, అలాగే నాలుగో వారం డబల్ ఎలిమినేషన్ (Elimination) ఉన్నట్టు తెలుస్తుంది. 

బిగ్ బాస్ హౌస్ నుండి నాలుగో వారం రితిక (Rathika) అలాగే టేస్టీ తేజ (Teja) ఎలిమినేట్ అవుతారని సమాచారం అయితే అందుతుంది.  ఓటింగ్ రిజల్ట్ కూడా రితిక చివరి స్థానంలో ఉండగా టేస్టీ తేజ చివరిది రెండవ స్థానంలో ఉన్నారు.  ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఉల్టా పల్టా అలాగే కొత్తగా ఉంటుంది అని నాగార్జున మొదటి దగ్గర నుంచే ఈ రియాల్టీ షో గురించి చెప్పడం జరిగింది. 

ఇప్పుడు మేకర్స్ దానికి తగ్గట్టుగానే బిగ్ బాస్ 7 తెలుగు (Bigg Boss Telugu 7) సీజన్ 2.0 మొదలు పెట్టబోతున్నారు. బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 2.0 హౌస్ లోకి మరో ఎనిమిది మందిని పంపిస్తున్నట్టు సమాచారం అందుతుంది.  ఈ బిగ్ బాస్ 7 తెలుగు మినీ గ్రాండ్ లాంచ్ అక్టోబర్ 8 లేదా 9న ప్రారంభించనున్నారని సమాచారం.  ప్రతి సీజన్ కి 16 లేదా 17 కంటెంట్స్ తో మొదలయ్యే బిగ్ బాస్ ఈసారి మాత్రం 14 మందితో మొదలవడం మనకు తెలిసిన విషయమే. 

ఇక కొత్తగా బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 2.0 హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న 8 మంది హౌస్ మేట్స్ ఎవరు అని ఆరా తీస్తే పేర్లు ఇలా ఉన్నాయి. యూట్యూబర్ నిఖిల్, సీరియల్ హీరో అర్జున్ అంబటి, గుండమ్మ కథ సీరియల్ ఫేమ్ పూజా మూర్తి, భార్యాభర్తలు అంజలి-పవన్, సింగర్ భోలే అడుగు పెడుతున్నట్లు 99 శాతం కన్ఫర్మ్ అయిందట. వీళ్లతోపాటు ఎలిమినేట్ అయిన సింగర్ దామిని కూడా రీ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. కానీ, ఇందులో క్లారిటీ మాత్రం లేదు. 

దానితో  పాటు ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఐదవ పవర్ హస్త్ర తర్వాత నుండి హౌస్ లోకి ఎంట్రీ అవుతారని సమాచారం.  మరి అది దామినియ లేదంటే మరొక రా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి నాగార్జున చెప్పిన విధంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టాగా ఉండనుందని తెలుస్తోంది.

- Advertisement -