Homeసినిమా వార్తలుAR Rahman RC16: రామ్ చ‌ర‌ణ్ బూచి బాబు నెక్స్ట్ సినిమాకి రెహ‌మాన్‌

AR Rahman RC16: రామ్ చ‌ర‌ణ్ బూచి బాబు నెక్స్ట్ సినిమాకి రెహ‌మాన్‌

AR Rahman On board for RC 16: ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్.. ఈ సినిమాని శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసింది అలాగే దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు రీసెంట్గా మేకర్స్ తెలియజేయడం జరిగింది.. అయితే దీని తర్వాత రామ్ చరణ్ అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో RC16 సినిమా ప్రకటించడం విషయం కూడా తెలిసిందే.

Ram Charan RC16 AR Rahman: అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు అంటూ పుకార్లు అయితే సోషల్ మీడియాలో నచ్చాయి దాని తగ్గట్టుగానే నిన్న ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా హీరో రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రెహ‌మాన్‌ని స్వాగ‌తిస్తూ RC16 టీం అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే రెహ‌మాన్ మూడు ట్యూన్లు ఈ సినిమా కోసం సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న RC16 సినిమా.. అన్ని అనుకున్నట్టు జరిగితే జూన్ లేదా జూలై నుంచి షూటింగ్ కు తీసుకువెళ్లాలని దర్శకుడు బుచ్చిబాబు అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. Ram Charan స్ట్రాంగ్ కేరెక్టర్ తో మళ్లీ అందరికీ కొన్నేళ్ళు గుర్తుండిపోతాడని చెప్తున్నారు. కథలో ఎమోషన్ , డ్రామా అన్నీ బాగా కుదిరాయట. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ అలాగే విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో కనిపిస్తారంటూ ఇండస్ట్రీలో ట్రాక్ అయితే వినపడుతుంది.

Music director AR Rahman on board for Ram Charan next RC 16. Ram Charan next movie, Ram Charan and Buchi Babu sena next RC 16 story, RC 16 budget, RC16 cast crew details

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY