Latest Posts

1000 కోట్లు దాటిన పుష్ప 2 ఫ్రీ రిలీజ్ బిజినెస్

- Advertisement -

Pushpa 2 The Rule Pre Release Business: అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన నటించిన పుష్పా సినిమా క్రేజ్ మామూలుగా లేదు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి సౌత్ లో బాగా పేరు వచ్చింది దీనితో అల్లు అర్జున్ మరే ఏ సినిమా చేయకుండా డైరెక్ట్ గా పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ సినిమాని మొదటగా ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్ భావించిన షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 6న మార్చడం జరిగింది అయితే అయితే ఇప్పుడు డిసెంబర్ 5 కి మళ్ళీ మార్చినట్టు తెలుస్తుంది.

పుష్ప మొదటి భాగం ఉన్న క్రేజ్ తో రెండో భాగం సంబంధించిన బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఏకంగా ఏ టాలీవుడ్ హీరో కూడా ఈ Pushpa 2 The Rule ఫ్రీ రిలీజ్ బిజినెస్ ని టచ్ చేయలేనంతగా రికార్డు సృష్టించింది. ఇక వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ సినిమా 1065+ కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు నుండి అందుతున్న సమాచారం.

- Advertisement -

ఇక పుష్ప టు ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే ఏకంగా ఈ సినిమా థియేటర్ రైట్స్ 600 కోట్ల పైగా చేసినట్టు..అలాగే తెలుగు రాష్ట్రాలతో కలిపి సౌత్ ఇండియాలో 400 కోట్ల బిజినెస్ జరిగిందంట.. ఇక ఓవర్సీస్ రైట్స్ 120 కోట్ల పైనే చెబుతున్నారు. ఇక వీటితోపాటు 65 కోట్లకు మ్యూజిక్ రైట్స్ అలాగే 85 కోట్లకు టెలివిజన్ హక్కులు దీనితోపాటు 275 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓటీపీ రైట్స్ ని పొందినట్లు తెలుస్తుంది. ఏకంగా అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే రికార్డు సృష్టించారని చెప్పొచ్చు.

Area wise Pushpa 2 the rule pre release business details

AP/TS- 220 cr
North- 200 cr
Tamil Nadu – 50 cr
Karnataka – 30 cr
Kerala – 20 cr
Overseas – 120 cr

- Advertisement -

Theatrical Rights – 640 cr

Netflix- 275 cr
Music- 65 cr
Satellite- 85 cr

Non Theatrical Rights – 425 cr
Total Pre release Business – 1,065Cr

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles