Homeసినిమా వార్తలుఫాన్స్ దిల్ కుష్ అయ్యే లాగా…రానున్న బాలయ్య బర్త్ డే ట్రీట్…

ఫాన్స్ దిల్ కుష్ అయ్యే లాగా…రానున్న బాలయ్య బర్త్ డే ట్రీట్…

Balakrishna birthday special movie announcement details, NBK108 title release date confirmed, NBK109 movie announcement, NBK110 movie details, NBK 108 title on June 8th.

Balakrishna birthday special: అఖండ సక్సెస్ తో తిరిగి తన సక్సెస్ ఫుల్ మూవీ కెరియర్ ని మొదలుపెట్టిన బాలకృష్ణ వీరసింహారెడ్డితో బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేశాడు. అదే దూకుడుతో దూసుకుపోతున్న ఈ నందమూరి హీరో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ సొంతం చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం తన హ్యాట్రిక్ పై పూర్తి దృష్టిని ఉంచినట్లు తెలుస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న బాలకృష్ణ ఈ చిత్రంతో కచ్చితంగా హ్యాట్రిక్ అందుకోవడం కన్ఫామ్ అని ధీమాతో ఉన్నాడట.

Balakrishna birthday special: ఈ క్రమంలో ఈ నెల 10వ తారీఖున బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 8 న అనిల్ రావిపూడి అలాగే బాలకృష్ణ రాబోయే సినిమా NBK108 title విడుదల చేయుటకు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. ఇది నిజంగా బాలకృష్ణ ఫ్యాన్స్ కి మంచి బర్త్డే ట్రీట్ అవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ వారు ఇదే రోజున మరో ఆసక్తికర ప్రకటనను కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

గత కొద్ది కాలంగా సితార ఎంటర్టైన్మెంట్ మరియు బాలకృష్ణ కాంబో మూవీ సెట్ అయినప్పటికీ కొన్ని కారణాలవల్ల అధికారికంగా ప్రకటన అయితే వెలువడలేదు. రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో లో కూడా ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. అయితే ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత అయిన నాగవంశీ తన ట్విట్టర్ అకౌంట్లో జూన్ టెన్త్ అంటూ ఓ సింహం ఏమోజిని షేర్ చేయడం జరిగింది. దాంతో బర్త్డే సందర్భంగా బాలకృష్ణతో ప్రకటన ఇవ్వబోతున్నట్లు చూచాయిగా భావిస్తున్నారు.

Balakrishna birthday special movie announcement details

ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న బాలకృష్ణకు లైన్ అప్ లో బోయపాటి శ్రీను డైరెక్షన్లో మరో సినిమా ఉంది. అయితే ఈ నేపథ్యంలో సితార ఎంటర్టైన్మెంట్స్ తో బాలకృష్ణ సినిమా కన్ఫామ్ ఐతే ఆమె ఫోన్ చూడు షెడ్యూల్ మరీ టైట్ అవుతుంది. దానికి తోడు బాబీ డైరెక్షన్లో మరో సినిమా ఉండని ఉంది. ఇది ఎలాగైనా సంక్రాంతికి విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Web Title: Balakrishna birthday special movie announcement details, NBK108 title release date confirmed, NBK109 movie announcement, NBK110 movie details, NBK 108 title on June 8th.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY