బాలయ్య-దిల్ రాజు…ఒక రీమేక్

BalaKrishna Dil Raju Hindi Remake Movie Details
BalaKrishna Dil Raju Hindi Remake Movie Details

జనరల్ గా బాలయ్య రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటాడు.హిట్ అయినా,ప్లాప్ అయినా ఒరిజినల్ స్టోరీలకే ప్రాధాన్యత ఇస్తాడు.కానీ అప్పుడప్పుడు,మరీ స్టోరీ నచ్చితే మాత్రం రీమేక్ కి కూడా సై అంటాడు.అందుకే ఇప్పుడు బాలయ్య కి ఒక రీమేక్ ప్రపోసల్ రెడీ చేసాడు దిల్ రాజు.హిందీ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పింక్ తెలుగు రీమేక్ హక్కులు దిల్ రాజు చేతిలో ఉన్నాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

అందుకే ఆ సినిమాలో కీలకమయిన,పవర్ఫుల్ లాయర్ పాత్రని బాలయ్య తో చేయించాలి అనేది దిల్ రాజు ప్రతిపాదన.కానీ దానికి బాలయ్య ఎంతవరకు ఒప్పుకుంటాడు అనేది డౌట్.హిందీ లో అమితాబ్ పోషించిన ఆ పాత్రని తమిళ్ లో అజిత్ చేస్త్తున్నాడు.అందుకే బాలయ్య కి ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది.ఎంతోకాలం నుండి అంతా ఎదురుచూస్తున్న దిల్ రాజు నిర్మాణంలో బాలయ్య సినిమా స్టార్ట్ అయితే ట్రేడ్ లో మాత్రం సూపర్ బజ్ క్రియేట్ అవుతుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]