Latest Posts

సంవత్సరాల తర్వాత నెరవేరిన బాలకృష్ణ కల

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ (Balakrishna) హవా మామూలుగా ఉండదు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అంతేకాకుండా గత నాలుగు సినిమాలుగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లేకుండా రాణిస్తున్న ఏకైక సీనియర్ హీరో బాలకృష్ణ. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాకి “డాకు మహారాజ్” టైటిల్ ఫిక్స్ చేసినట్టు.. అలాగే దీవాలి రోజున మేకర్స్ అనౌన్స్ చేస్తారు అంటూ సమాచారం అయితే అందుతుంది.

NBK109 సినిమాలో ఆయనకు ముగ్గురు హీరోయిన్లు. ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికలు. చాందిని చౌదరి మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే చాలా సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ తనకంటూ ఒక ఫిలిం స్టూడియో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గత వైసిపి హయాంలో దానికి సంబంధించిన ఫైల్స్ ని మూవ్ చేయగా కానీ ఎటువంటి పురోగతి సాధించలేదు..

- Advertisement -

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ నిన్న ఈ ఫిలిం స్టూడియో కు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించి, హైదరాబాద్ సమీపంలో బాలకృష్ణ ఫిల్మ్ స్టూడియో కోసం స్థలాన్ని కేటాయిస్తావని హామీ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేయగా అంతేకాకుండా భారీ బడ్జెట్ నిర్మించే చిత్రాలకు అన్ని రకాల సాంకేతిక అలాగే సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలతో ఒక టాప్ క్లాస్ స్టూడియోని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏక NBK109 సినిమాని జనవరి 12న విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్ దీని తర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 (Akhanda 2) అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Balakrishna Film Studio Details, Telangana Govt approved Balakrishna Film Studio in Hyderabad, Balakrishna upcoming movie news, NBK109 film title, NBK109 shooting update

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles