Balakrishna Unstoppable Season-3, Unstoppable with NBK, Unstoppable 3 shooting details, Unstoppable 3 first episode guest details, Unstoppable 3 first chief guest. Unstoppable 3 release date.
నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేసుకుంటేనే మరోవైపు క్రేజీ టాక్ షోలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆహా సంస్థ వారు ప్రారంభించిన అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ అందర్నీ ఆకట్టుకునే లాగా చేశాయి. అయితే బాలకృష్ణ ఫాన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నా అన్ స్టాపబుల్ 3 వర్షన్ లేటెస్ట్ గా మొదలైనట్టు సమాచారం అయితే అందుతుంది.
ఇక వివరాల్లోకి వెళితే బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో మొదలైంది. రెండవ సీజన్ ప్రేక్షకుల నుండి అత్యంత ఆదరణ పొందగా ఇప్పుడు అన్ స్టాపబుల్ 3 (Unstoppable 3) ఆఫీషియల్ గా నిన్న సైన్ చేసినట్టు సమాచారం తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించిన షూటింగు ఈరోజు మొదలు పెట్టడం జరిగిందంట.
అందుతుంది సమాచారం మేరకు అన్ స్టాపబుల్ 3 కి మొదటి ఎపిసోడ్ కింద చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తారంటూ సమాచారమైతే ఉంది.. దానితోపాటు సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్ గా ఉంది. మొదటి ఎపిసోడ్ ని దసరా సందర్భంగా విడుదల చేయాలని ఆహా ఓటిటి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అని దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానుంది.