Bedurulanka 2012 Theatrical rights: టాలీవుడ్ యంగ్ హీరోస్ లో కార్తికేయ (Kartikeya) కూడా ఒకరు. RX100 సినిమాలతో పేరు తెచ్చుకున్న ఈ హీరో ఆ తరువాత అనుకున్నంత స్థాయిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి. అయినప్పటికీ తను వర్ష సినిమాలతో తన ఫాన్స్ ని అలాగే మూవీ లవర్స్ ని అందిస్తున్నారు. ప్రస్తుతం బెదురులంక 2012 అనే యాక్షన్ డ్రామాస్ మూవీ తో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్గా చేస్తుంది. ఇప్పుడు బెదురులంక 2012 థియేట్రికల్ రైట్స్ హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో.
Bedurulanka 2012 Theatrical rights: బెదురులంక 2012 ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అలాగే పోస్టర్స్ సినిమాపై భారీగానే అంచనాలు పెంచాయి. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ సినిమాని భారీ బడ్జెట్ తో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. బెదురులంక 2012 ఆగస్టు 25న విడుదల చేయుటకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు మేకర్స్. అయితే విడుదలకు నాలుగు నెలలు గడువు ఉండగానే బెదురులంక 2012 థియేట్రికల్ రైట్స్ భార్య తరపు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు బెదురులంక 2012 థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 6 కోట్ల పైగానే చేసినట్టు సమాచారం అయితే అందుతుంది. చాలా రోజుల తర్వాత కార్తికేయ సినిమాకి ఇలాంటి బిజినెస్ జరిగింది. విలేజ్ గ్రూప్ ఈ సినిమా విడుదల చేస్తుంది. శ్రీ ధనుష్ ఫిలింస్ ఈ సినిమాకు సంబంధించిన సీడెడ్ హక్కుల్ని సొంతం చేసుకోగా నైజాం, ఆంధ్రా హక్కులను శంకర్ పిక్చర్స్ దక్కించుకున్నారు. బెదురులంక 2012 శివరాంకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే భారీగా చేస్తున్నారు మేకర్స్.

ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అలాగే షార్ట్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నాయి. క్లాక్స్ దర్శకత్వం చేసిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య మరియు గోపరాజు రమణ ముఖ్యమైన పాత్రలో కనిపించుతున్నారు. ఈ సినిమా కార్తికేయ కి మంచి హిట్టు తీసుకురావాలని ఆశిద్దాం.