Bigg Boss 7 telugu 11 week nomination list, Bigg Boss telugu this week nomination list, Bigg boss this week voting result, Bigg Boss 7 telugu latest updates
బిగ్ బాస్ 7 తెలుగు 10 వారాలు ముగించుకొని 11వ వారంలోకి అడుగు పెట్టింది ప్రతి వారం లాగానే ఈవారం కూడా సోమవారం హౌస్ నుండి బయటకు వెళ్లడానికి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. బిగ్ బాస్ తెలుగు 7 హౌస్, ఉల్టా-పుల్టా సీజన్‌లోకి ప్రవేశించిన మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌లో కేవలం పది మంది మాత్రమే ఉన్నారు.
బిగ్ బాస్ హౌస్ నుండి పదో వారం భోలే షావలి ఎలిమినేట్ కావడంతో ఫినాలేకి మరో వారం దగ్గరగా ఉంది.మొదట బిగ్ బాస్ 7 తెలుగు 15 వారాల పాటు జరిగేలా ప్లాన్ చేశారు. ఈ సీజన్‌లో పది వారాలు పూర్తయ్యాయి, ఇంకా బిగ్ బాస్ హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. గత వారంలో టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే వెళ్తారు అనే విషయం తెలిసిందే.
కాబట్టి, మరో నాలుగు వారాల్లో ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావాలి. ఇప్పుడు, లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ వారం అంటే 11వ వారం డబల్ ఎలిమినేషన్ లేదా మరో వారం పొడిగించే అవకాశం ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది. ఇక ఈవారం నామినేషన్ విషయానికి వస్తే, 8 మంది హౌస్ నుండి బయటికి వెళ్ళటానికి నామినేషన్ లో ఉన్నట్టు నిన్న జరిగిన లైవ్ ఎపిసోడ్ ద్వారా తెలిసింది.
మరి ఈ వీరిలో ఎవరు ఈ వారం బయటికి వెళ్తారు వేచి చూడాలి. గత నాలుగు వారాలుగా శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అనుకున్నప్పుడల్లా బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోటక్ కింద తను హౌస్ లో ఉండటం జరుగుతుంది.. మరి ఈసారైనా బిగ్ బాస్ షోభాని ఎలిమినేట్ చేస్తారా లేదంటే టాప్ 5 లో ఉంచుతారనేది చూడాలి.
Bigg Boss 7 telugu 11th week nomination list
- యావర్
- అమరదీప్
- రాతిక
- అశ్విని
- ప్రియాంక
- గౌతమ్
- అర్జున్
- శోభ