HomeBigg Boss 7 Teluguముగ్గురిలో పవర్ హస్త్ర ఎవరు గెలుచుకున్నారు.. ఈ వారం ఎవరు ఎలిమినేషన్..?

ముగ్గురిలో పవర్ హస్త్ర ఎవరు గెలుచుకున్నారు.. ఈ వారం ఎవరు ఎలిమినేషన్..?

who is going to win bigg boss 7 Power Astra Task this week, Bigg Boss Telugu 7 Power Astra task winner, Prince Yawar, Amardeep, Priyanka Jain, Bigg Boss 7 this week elimination, BB7 Telugu Voting results. ముగ్గురిలో పవర్ హస్త్ర ఎవరు గెలుచుకున్నారు.. ఈ వారం ఎవరు ఎలిమినేషన్..?

who is going to win bigg boss Power Astra Task this week, Bigg Boss Telugu 7 Power Astra task winner, Prince Yawar, Amardeep, Priyanka Jain, Bigg Boss 7 this week elimination, BB7 Telugu Voting results.

బిగ్ బాస్ 7 మూడో వారం చివరి దశకు చేరుకుంది.. ఇంకో రెండు రోజులు పోతే మూడోవారం బిగ్ బాస్ హౌస్ కంటెండర్ గా ఎవరు ఉండబోతున్నారనేది తెలుస్తుంది. మూడువారాల ఇమ్యూనిటీ కోసం పోటీ పడే కంటెండర్స్ ని బిగ్ బాస్ స్వయంగా ఎంపిక చేయటం జరిగింది. మొదటివారం సందీప్ మొదటి కంటెండర్ కాగా రెండో వారం హీరో శివాజీ ఎంపిక అవటం జరిగింది.

అయితే ఈ ముగ్గురు హౌస్ లో ఉండటానికి అర్హత లేదు అంటూ వారి మీద బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ వాళ్లు హౌస్ కంటెండర్ గా ఎందుకు అర్హత లేదు అనే విషయంలో టాస్క్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మొదటి టాస్క్ లో ప్రిన్స్ విజయవంతం కాగా.. ఈరోజు అమర్ అలాగే ప్రియాంక మధ్య టాస్క్ ఉండబోతుంది.. దీనితోపాటు శోభ శెట్టి అలాగే తనని చాలెంజ్ చేసిన ముగ్గురు మధ్య టాస్క్ ఉండబోతుంది. 

అయితే అందుతున్న సమాచారం మేరకు శోభ శక్తి టాస్క్ ఓడిపోయినట్టు తెలుస్తుంది.. విజేతలుగా నిలిచిన అమర్ అలాగే ప్రిన్స్ మధ్య రేపు టాస్క్ జరిగే అవకాశం ఉంది.. అయితే మూడు వారాలపాటు ఇమ్యూనిటీ కోసం పోటీ పడే కంటెండర్స్  టాస్క్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు ఈ నామినేషన్ లో ఉన్నారు.

సమాచారం మేరకు అలాగే ఓటింగ్ ప్రకారం గౌతమ్ తో పాటు అమర్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. దామిని అలాగే శోభా శెట్టి చివరి రెండు స్థానాల్లో ఉన్నారన్న విషయం తెలుస్తుంది.  మరి హౌస్ నుండి మూడో వారం దామిని ఎలిమినేట్ అయినట్టు అందుతున్న సమాచారం. ఎంతవరకు నిజం అనేది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY