HomeBigg Boss 7 Teluguరతికా చుట్టూరు బిగ్ బాస్.. తలపట్టుకున్న ప్రిన్స..పెద్ద ప్లానే.!

రతికా చుట్టూరు బిగ్ బాస్.. తలపట్టుకున్న ప్రిన్స..పెద్ద ప్లానే.!

Bigg Boss 7 Telugu Rathika Rose disappoints Prince Yawar, Bigg Boss 7 Rathika videos, Bigg Boss Telugu 7 latest news, Bigg Boss 7 voting results, Rathika Images, Bigg Boss 7 telugu daily updates,

బిగ్ బాస్ తెలుగు 7 మొదలయ్యి మూడో వారం జరుగుతుంది. హౌస్ లో ప్రస్తుతం 12 మంది కంటెస్టులు ఉన్నారు.  బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ అలాగే గొడవలు దానితో పాటు లవ్ ట్రాక్ కూడా కామన్. అయితే లేటెస్ట్ సీజన్లో ఆ లవ్ ట్రాక్ నీ రతిక (Rathika Rose) బాగానే వాడుకుంటుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో రతిక చుట్టూ తిరుగుతున్న యావర్ కి బిగ్ షాక్ ఇచ్చింది. 

బిగ్ బాస్ నిన్న పవరాస్త్ర సాధించుకోవడానికి ముగ్గురిని కంటెండర్లుగా సెలక్ట్ చేయటం జరిగింది. హౌస్ లో ఉన్న 12 మందిలో అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లను కంటెండర్లుగా ప్రకటించాడు. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఈ ముగ్గురిలో హౌస్ లో ఉండటానికి ఎవరికీ అర్హత లేదు అంటూ చెప్పమని బిగ్‌బాస్ కోరాడు. కన్ఫెషన్ రూమ్ లో వాళ్ల అభిప్రాయాలను ఓపెన్ అవటం జరుగుతుంది. అయితే ఇక్కడే బిగ్ బాస్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. 

మొత్తం కంటెస్టెంట్లను చెప్పిన వీడియోలను ముగ్గురికి చూపించటం జరుగుతుంది. ప్రిన్స్ యావర్ పై రతిక (Rathika) చేసిన కామెంట్స్ విని తను  ఆశ్చర్య పోవడం జరుగుతుంది. అలాగే టేస్టీ తేజ కూడా యావర్ పై చేసిన కామెంట్స్ తనకి కోపం తెచ్చేలా చేశాయి. రతిక ఏమన్నదంటే..”యావర్‌కి కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువని.. ఫిజికల్ టాస్క్‌ల్లో యావర్ బాగా ఆడొచ్చు కానీ అతను హౌస్ మెట్‌గా పనికికారడంటూ బిగ్‌బాస్‌కి చెప్పింది.” 

ఈ వీడియోని చూసిన ప్రిన్స్ ఎవర్ నువ్వు కూడా చిచి అంటూ గార్డెన్ ఏరియాలో ఫైర్ అవటం జరుగుతుంది.. ఇక చేసిందంతా చేసి రతిక మాత్రం ఏమైంది తనకు నా అభిప్రాయం నాది అంటూ సైడయిపోయింది. ఇక రతిక మొదటిగా టేస్టీ తేజకి వ్యతిరేకంగా చెప్పటం ఆ తర్వాత ప్రిన్స్ అవర్ కి వ్యతిరేకించటం మరి నెక్స్ట్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో అందరూ కామెంట్స్ చేయడం జరుగుతుంది. రతిక మాత్రం బిగ్ బాస్ హౌస్ లో వారానికి ఒక్కొక్కరిని బాగానే వాడుకుంటుంది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి రతిక లిస్టులో నెక్స్ట్ వారం ఎవరు బలి అవుతారో చూడాలి. 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY