HomeBigg Boss 7 Teluguబిగ్ బాస్ 3వ వారం నామినేషన్ లిస్ట్.. పవరాస్త్రం తో సేఫ్ తను..!

బిగ్ బాస్ 3వ వారం నామినేషన్ లిస్ట్.. పవరాస్త్రం తో సేఫ్ తను..!

Bigg Boss 7 Telugu Nominations list This week, BB7 3rd week Nominations list, Bigg Boss 7 telugu latest promo review, Bigg Boss telugu Monday Nominations, బిగ్ బాస్ 3వ వారం నామినేషన్ లిస్ట్.. ఈ వారం నామినేషన్ లో ఈ కింద విధంగా ఏడుగురు ఎలిమినేషన్ కి బిగ్ బాస్ హౌస్ నుండి నామినేట్ అయినట్టు తెలుస్తుంది.

Bigg Boss 7 Telugu This week Nominations list : బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రెండు వారాలు కంప్లీట్ చేసుకొని మూడవ వారంలోకి అడుగు పెట్టింది. 100 రోజులపాటు జరిగే ఈ రియాల్టీ షోలో ఎవరు విన్ అవుతారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఎవరు చెప్పలేం.. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. అలాగే మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అవ్వగా రెండవ వారం షకీలా ఎలిమినేట్ అవ్వడం జరిగింది.. ఇక బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ మేట్స్ ఎలిమినేషన్ సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రతి సోమవారం జరిగే విషయం తెలిసిందే.

Bigg Boss 7 Telugu Nominations list This week: ఈరోజు ఈ నామినేషన్ సంబంధించిన ప్రోమో ని బిగ్ బాస్ విడుదల చేయడం జరిగింది. . ఈ ప్రోమోలో హౌస్ లో ఉన్న 12 పోటీదారులు వేసుకున్న మాస్కులు తీసేసి ఒకరి మీద ఒకరు తప్పుల్ని చూపిస్తూ నామినేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రోమో విడుదల చేసిన తర్వాత అందుతున్న సమాచారం మేరకు ఈ వారం నామినేషన్ లో ఈ కింద విధంగా ఏడుగురు ఎలిమినేషన్ కి బిగ్ బాస్ హౌస్ నుండి నామినేట్ అయినట్టు తెలుస్తుంది.

Bigg Boss Telugu 7 This week Nomination Contestants List

  1. యావర్ యావర్
  2. గౌతమ్ కృష్ణ
  3. రతిక రోజ్
  4. శుభ శ్రీ రాయగురు
  5. ప్రియాంక
  6. దామిని
  7. అమర్ దీప్

అయితే గత వారం అమర్‌దీప్‌ను పవరాస్త్ర అవార్డు తో పోటీదారుగా నామినేట్ చేయడంపై అటు సందీప్‌పై విమర్శలు వచ్చాయి. ఇదే అంశంపై హోస్ట్ నాగార్జున ఓ ప్రశ్న అడగగా, సందీప్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు దిద్దుబాటు చర్యల్లో భాగంగా. పవరాస్త్ర సహాయంతో అమర్ దీప్‌ను నామినేట్ చేయడానికి జరిగింది. లేకుంటే ఈ వారం నామినేషన్స్ లో అమర్ దీప్ ఉండేవాడు కాదు. గత వారం సంచలనం సృష్టించిన గౌతమ్ కృష్ణ మరియు రాధిక హౌస్ అందరు నామినేట్ చేసారు.

నామినేషన్ పక్రియ ముగిసిన తరువార బిగ్గ్ బాస్ శివాజీ అలాగే సందీప్ కి స్పెషల్ పవర్ ఎవటం జరిగిది. ఎలిమినేషన్ లో వున్నా 7లో ఒకరిని సేవ్ చేసే అవకాసం ఇస్తారు, దీంతో సందీప్, శివాజీ ఏకగ్రీవంగా టేస్టీ తేజాని అభ్యర్థుల జాబితా నుంచి తొలగించి వెంటనే అమర్ దీప్ పేరును ప్రతిపాదించారు. ఈ కారణంగా అమర్ దీప్ నామినేషన్ లో వుండాల్సి వస్తుంది. మరి ఈ వరం ఎవరు ఇంటికి వెళ్తారో చూడాలి.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY