Bigg Boss Telugu 7 Shobha Shetty, Bigg Boss Shobha Shetty without makeup Photos viral, Shobha Shetty Hot images, Shobha Shetty without makeup photos trolling, Bigg Boss Telugu 7 latest promo
కార్తీకదీపం సీరియల్ ద్వారా శోభా శెట్టి అందరికీ పరిచయం అయింది.. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 7 ఎంట్రీ తో మంచి పేరు తెచ్చుకుంది. సీరియల్‌లో మోనితగా పరిచయమైన శోభాశెట్టి బిగ్ బాస్ స్టేజి పైనే ఇప్పుడు దాకా నన్ను మోనితగా చూశారు నా రియాల్టీ ఏంటో హౌస్ లో చూస్తారు అంటూ చెప్పడం జరిగింది.
మోనితగా బిగ్ బాస్ 7 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె రియల్ క్యారెక్టర్ చూసి అందరూ శోభా శెట్టి కంటే మోనిత అనే బాగుంది అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేయడం జరిగింది. తనను ఎవరైనా ఏదైనా అంటే చాలు వారి మీదకి దూసుకుపోతుంది.. అది మాత్రం ఏదైనా ఎవరినైనా అనొచ్చు అనే మైండ్ సెట్ తో హౌస్ లో చాలా ఇస్తుంది శోభా శెట్టి.

దానితోపాటు తను ఒళ్లంతా కనబడేటట్టు బట్టలు వేసుకోవచ్చు కానీ… అమర్ లేదా గౌతమ్ కారణంతో షర్టు విప్పిన కూడా వీళ్లకు సిగ్గు లేదు… ఆడవాళ్ళ ముందు ఎలా ఉండాలో తెలియదు… అంటూ కామెంట్స్ చేయటం మనం చూసాము. వేస్ట్ కారణాలతో ఆమె ఎవరినైనా నామినేట్ చేయవచ్చు కానీ.. ఆమెను మళ్ళీ నామినేట్ చేస్తే ఆడ లేదు.. మగా లేదు… అంటూ వారి మీద దూసుకుపోతుంది .
ఇక బిగ్ బాస్ 7 హౌస్ లో ఈ మధ్యనే కొంచెం కిచెన్ లో కనబడుతుంది.. అలాగే ఇక నైట్ పడుకునేటప్పుడు కూడా డబ్బాల డబ్బాల మేకప్ వేసుకునే శోభా శెట్టి ఈరోజు మేకప్ లేకుండా దర్శనం ఇచ్చేటప్పటికీ హౌస్ లో ఈమె ఎవరంటూ ట్రోలింగ్ చేస్తున్నారు తన ఫోటోలని. 24 గంటల షోలో అన్ని గంటలు ముఖానికి రంగు వేసుకుని మ్యానేజ్ చేయడం కష్టమే కాబట్టి.. బిగ్ బాస్ కెమెరాకి మేకప్ లేకుండా దర్శనం ఇచ్చి అందర్నీ షాక్‌కి గురి చేసింది శోభాశెట్టి.

బిగ్ బాస్ హౌస్ 14 మందితో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే ఐదో వారం అడుగుపెట్టే సమయానికి హౌస్ లో పదిమంది ఉండగా నలుగురు హౌస్ నుండి ఎలిమినేషన్ అవ్వటం జరిగింది. ఐదు వారాల తర్వాత బిగ్బాస్ హౌస్లో మొదటి కెప్టెన్సీ టాస్క్ ఈరోజు మొదలైన విషయం తెలిసిందే ఇక ముందు ముందు ఎలాంటి ట్విస్టులు ఉంటాయో చూడాలి.