హీరోయిన్‌ను పెళ్లాడిన బిగ్ బాస్ విన్నర్..!

0
891
Bigg Boss Tamil Winner Aarav Nafeez Ties The Knot With Joshua Actor Raahei

Arav Nafeez Gets Married To Raahei : బిగ్ బాస్ తమిళ సీజన్ వన్ కి విజేతగా నిలిచిన నటుడు అరవ్ నఫీజ్ నటి నటి రాహియాను ఈ రోజు (సెప్టెంబర్ 6) చెన్నైలోని వివాహం ఆడాడు. ప్రభుత్వ నిబంధనలకు పాటిస్తూ, కరోనా జాగ్రత్తలతోనే ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ మేరకు నూతన దంపతులతో తీసుకున్న ఫొటోను నటి బిందు మాధవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బిందు మాధవి కూడా తమిళ బిగ్ బాస్ తొలి సీజన్‌లో పాల్గొన్నారు.

ఒక అరవ్ మరియు రాహియా ఒకరిని ఒకరు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు.. వీరి ప్రేమకి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో ఈ రోజున ఒకటయ్యారు. ఈ వివాహ వేడుకకి బిగ్ బాస్ సీజన్ 1 పోటీదారులు స్నేహన్, గాయత్రి రఘురామ్, బిందు మాధవి, హరతి, హరీష్ కల్యాణ్ మరియు సుజా వరుణీ పాల్గొన్నారు. ప్రఖ్యాత దర్శకులు కె.ఎస్.రవికుమార్, చరణ్, విజయ్, రంజిత్ జయకోడి హాజరయ్యారు.

 

Previous articleBigg Boss Telugu 4: List of Contestants
Next articleకంగనాపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. !