బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ నిన్న ఆదివారం గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది. నాగార్జున ఈ సీజన్ కూడా వస్తుంది. అయితే ఈసారి ఉల్టా పల్టా అంటూ అంతా రివర్స్ గా బిగ్ బాస్ తెలుగు 7 సిరీస్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రతిసారి 16 దగ్గర్నుంచి 20 హౌస్‌మేట్స్ ఉండేవారు కానీ ఈసారి 14 మందిని హౌస్ లోకి పంపియటం జరిగింది.. మరి నాగార్జున చెప్పిన విధంగా ఈసారి అంతా రివర్స్లో ఉండబోతుందా..? అలాగే వెళ్లిన 14 మంది హౌస్‌మేట్స్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు అంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు నాగార్జున.
అంటే ఈ హౌస్‌మేట్స్ కూడా ప్రజలే ఎన్నుకునే విధంగా ప్రోగ్రాం ని తయారు చేశారా ఈసారి అనే క్యూస్షన్స్ కూడా అందరిలో వ్యక్తమవుతున్నాయి. అయితే హౌస్ లోకి వెళ్లిన 14 మంది సెలబ్రిటీస్ లో మన తెలుగువారికి మహా అయితే ఒక 11మంది సుపరిచితులే మిగతా ముగ్గురు కొంతమందికి తెలిసిన పల్లెటూరులో సీరియల్స్ చూసేవారికి ఆ ముగ్గురు తెలియకపోవచ్చు.
ఇక హౌస్ లోకి వెళ్లిన వారి మంది లిస్టు పేర్లు ఈ విధంగా ఉన్నాయి. ఎంతమంది హౌస్ లో ఉండబోతున్నారు అలాగే బయటకు రాబోతున్నారు మొదటి వారంలో తెలియాల్సి ఉంది. ప్రతి సీజన్ లాగానే ఈవారం కూడా ఎలిమినేషన్ ఉంటుందా లేదు అంటే ప్రజలే వాళ్లని ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలి.
Bigg Boss Telugu 7 Confirmed 14 Contestants List
- ప్రియాంక జైన్ (టీవీ నటి)
- శివాజీ (సినీ నటుడు)
- దామిని భట్ల (నేపథ్య గాయని)
- ప్రిన్స్ యావర్ (మోడల్, ఫిట్‌నెస్ ట్రైనర్)
- శుభశ్రీ (నటి, లాయర్)
- షకీలా (సీనియర్ నటి)
- ఆట సందీప్ (కొరియోగ్రాఫర్)
- శోభా శెట్టి (టీవీ నటి)
- టేస్టీ తేజ (యూట్యూబర్)
- రథిక రోజ్ (సినీ నటి)
- గౌతమ్ కృష్ణ (యంగ్ హీరో)
- కిరణ్ రాథోడ్ (నటి)
- పల్లవి ప్రశాంత్ (రైతు బిడ్డ – యూట్యూబర్)
- అమర్‌దీప్ చౌదరి (టీవీ నటుడు)