Bigg Boss 7 Nominations, 4th week nominations list, Bigg Boss 7 telugu this week Nomination Contestants list, BB7 latest updates, Bigg Boss 7 latest promo review
బిగ్ బాస్ తెలుగు 7 మూడు వారాలు కంప్లీట్ చేసుకుని నాలుగో వారంలోకి ఎంటర్ అయ్యింది. నాగార్జున హోస్ట్ గా ప్రారంభం అయినా ఈ రియాల్టీ షో ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఈ రియాల్టీ షో ని తప్పకుండా వీక్షిస్తున్నారు. . ఇక నాలుగో వారం నామినేషన్స్ లిస్ట్ బయటికి వచ్చింది. బిగ్ బాస్ 7 షోలో మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాక రెండో వారం షకీలా అలాగే మూడో వారం దామిని హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది.
అలాగే మూడవ వారం బిగ్ బాస్ 7 హౌస్ లో శుభశ్రీ మూడువారాల ఇమ్యూనిటీని పవర్ అస్త్ర సాధించటం వల్ల దక్కించుకుంది. ఇక నాలుగో వారం బిగ్ బాస్ హౌస్ లో 6 గురు నామినేట్ అయినట్టు తెలుస్తుంది. 14 మంది హౌస్ మేట్స్ తో మొదలైన బిగ్ బాస్ షో ఇప్పుడు 11 మందికి చేరారు. మరి ఈ వారం హౌస్ లో ఎలాంటి మార్పులు అలాగే టాస్క్ ను ఉంటాయో చూడాలి.
Bigg Boss Telugu 7 fourth week Nomination Contestants List
- రతిక రోజ్
- టేస్టీ తేజ
- ప్రిన్స్ యావర్
- ప్రియాంక జైన్
- శుభశ్రీ రాయగురు
- గౌతమ్ కృష్ణ
ఈరోజు విడుదల చేసిన బిగ్ బాస్ షో లేటెస్ట్ ప్రోమో ప్రకారం హౌస్ లో ఉన్న పోటీదారులు సొల్లు కబుర్లతో నామినేట్ చేయకుండా బిగ్బాస్ జాగ్రత్త తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్లు ఆ రీజన్ చెప్పి అవతల కంటెస్టెంట్‌తో పాటు జ్యూరీ మెంబర్స్‌ని కూడా ఒప్పించాలి. ఈ జ్యూరీలో ఇప్పటికే హౌస్ మెట్స్ అయిన సందీప్, శివాజీ, శోభా శెట్టిలు ఉన్నారు.