Bigg Boss Telugu 7 This week nominations list, Bigg Boss 7 Telugu 9th Week Nominated Contestants list, Bigg Boss 7 latest news, Bigg Boss Voting Result
బిగ్ బాస్ తెలుగు 7 మొదలయ్యి తొమ్మిదో వారం లోకి అడుగు పెట్టడం జరిగింది. 9 వారాల పాటు ఉల్టా ఫాల్టా అంటూ ఆట రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. అయితే గత రెండు వారాలుగా శోభాశెట్టి ఎలిమినేషన్ అవుతుంది అనుకుంటే దానికి భిన్నంగా హౌస్ నుండి వేరే కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జరుగుతూ వస్తుంది. 8 వారం కూడా శోభాశెట్టికి ఓటింగ్ చాలా తక్కువ వచ్చినప్పటికీ తన బదులుగా సందీప్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది. దీన్నిబట్టి బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం కాకుండా మేనేజ్మెంట్ కోటాలో శోభాశెట్టిని సేవ్ చేస్తున్నారనేది తేలిపోయింది.
దీనిని బట్టి శోభాశెట్టికి చాలా కాన్ఫిడెంట్ పెరిగిపోయి నన్ను ఎటు ఎలిమినేట్ చేయరు అంటూ ఈవారం ఎలిమినేషన్ లో కూడా అర్జున్ నీ హౌస్ నుండి బయటకు పంపిస్తా అంటూ శపథాలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రతి వారం జరిగే విధంగానే ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రక్రియ సోమవారం మొదలుపెట్టడం జరిగింది. బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ లో 8 మెంబర్స్ హౌస్ నుండి ఎలిమినేషన్ కి నామినేట్ కాగా శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ అలాగే అశ్విని నామినేషన్ ప్రక్రియ నుండి తప్పించుకోవటం జరిగింది.
ప్రతివారం వీకెండ్ లో నాగార్జున ఎవర్ని అయితే పొగుడుతున్నారో వాళ్లు నామినేషన్ ప్రక్రియ నుండి చాలా సేఫ్ అవుతున్నారు అలాగే ఈ వారం కూడా అశ్విని నామినేషన్ నుండి తప్పించుకుంది దీనితోపాటు ప్రశాంత్ అలాగే శివాజీని నామినేషన్ చేయాలంటే హౌస్ మేట్స్ అందరూ చాలానే భయపడుతున్నారు.. కాకపోతే అమర్ ఒక్కడు మాత్రమే వీరిద్దరిని నామినేషన్ పక్రిలోకి తీసుకురాగలుగుతున్నాడు. మరి ఈ వారం శోభా శెట్టి అన్నట్టు అర్జున్ ఎలిమినేట్ అవుతారా.. లేదంటే శోభ శెట్టి తక్కువ ఓటింగ్ వచ్చి హౌస్ నుండి ఎలిమినేషన్ అవుతుందా అనేది చూడాలి.
Bigg Boss Telugu 7 List Of 9th Week Nominated Contestants
✦ అర్జున్ అంబటి
✦ ప్రిన్స్ యావర్
✦ భోలే షావలి
✦ అమర్ దీప్ చౌదరి
✦ టేస్టీ తేజా
✦ శోభాశెట్టి
✦ రతిక
✦ ప్రియాంక