HomeBigg Boss 7 Teluguబిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారాలకి రతిక రెమ్యూనరేషన్ ఇదే..! 

బిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారాలకి రతిక రెమ్యూనరేషన్ ఇదే..! 

Rathika Remuneration For BB7, Bigg Boss Telugu 7 Rathika compensation details, Bigg Boss Rathika Rose Remuneration, Bigg Boss Telugu 7 Rathika 4 weeks Remuneration 

Rathika Remuneration For BB7, Bigg Boss Telugu 7 Rathika compensation details, Bigg Boss Rathika Rose Remuneration, Rathika 4 weeks Remuneration 

Bigg Boss Rathika Rose Remuneration : సింగర్ అలాగే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్‌తో  చేసిన ఒక వీడియోలో రతిక ప్రజలకి పరిచయం అవటం జరిగింది .  అశోక వనంలో అర్జున కళ్యాణం, నేను మంచి స్టూడెంట్ సర్, బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, మరియు మారో (తమిళం) వంటి అనేక టాలీవుడ్ చిత్రాలలో ప్రతీక కనిపించడం జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది . 

నాలుగు వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి ఎలా ఉందో ప్రజలందరూ చూశారు.  తను హౌస్ లో ఆడిన ఆట ఎవరికీ నచ్చకపోవటంతో ఓటింగ్ ప్రకారం తనని హౌస్ నుండి నాలుగో వారం ఎలిమినేట్ చేయడం జరిగింది. సమాచారం ప్రకారం, బిగ్ బాస్ తెలుగు 7 హౌస్‌లో ఆమె 4 వారాల కి  రెమ్యునరేషన్ రూపంలో సుమారు రూ. 8 లక్షలు తీసుకుంది అని తెలుస్తుంది. 

అంటే రతిక వారానికి రెండు లక్షల రూపాయలు తీసుకున్న అన్నమాట. బిగ్ బాస్ తెలుగు 7 మిగిలిన పోటీదారులు ప్రియాంక జైన్, శివాజీ, యావర్, సుభాశ్రీ రాయగురు, ఆటా సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, డాక్టర్ గౌతం కృష్ణ, పల్లవి ప్రశాంత్ మరియు అమర్‌దీప్ చౌదరి. వాళ్లతో పాటు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఆరుగురు హౌస్ లోకి వస్తారు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది మరి దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది ఇంకా..