HomeBigg Boss 7 Teluguబిగ్‌బాస్‌ హౌస్ లో తన సీక్రెట్ రివీల్ చేసిన శోభా శెట్టి.!

బిగ్‌బాస్‌ హౌస్ లో తన సీక్రెట్ రివీల్ చేసిన శోభా శెట్టి.!

bigg boss telugu 7 shobha shetty revealed marriage details, Shobha Shetty husband name, Shobha Shetty engagement, Shobha Shetty Hot Photos, Bigg Boss 7 telugu latest news, Bigg Boss 7 telugu today promo review

కార్తీక దీపం మోనిత (శోభా శెట్టి)కి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫిట్‌నెస్ వీడియోలు లతో ఈ బ్యూటీ ఎపుడు ఇంస్టాగ్రామ్ లో ఆక్టివ్ గా వుంటుంది . తాజాగా బిగ్ బాస్ 7లో కనిపించిన ఈ బ్యూటీ.. హౌస్ లో రెండు సార్లు నామినేట్ అయినా వోటింగ్ తనకు అనుకూలంగా రావటంతో తపించుకుంది. అయితే ఇప్పుడు మూడో వారం నామినేషన్స్‌లో చేరలేదు. అయితే తాజాగా శోభా హౌస్‌లో తన లవ్, పెళ్లి అలాగే రిలేషన్ షిప్ గురించి ఓపెన్ చేసింది.

ఈరోజు జరిగిన బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ లో శోభా శెట్టి తన పెళ్లి గురించి చంపటం జరిగింది. శుభశ్రీ అలాగే శోభా శెట్టి మాట్లాడుకుంటూ.. ఎవరికీ తెలియని నే గురించి సెక్రెట ఒకటి చూపు అని శుభశ్రీ అడగటం జరుగుతుంది. దానికి సంధానం ఇస్తూ.. దీంతో శోభా తన పెళ్లి గురించి చెప్పింది . నేను కమిటెడ్ అని చెప్పానా నీకు.. చెప్పలేదు కదా.. నేను ఎంగేజ్‌డ్.. ఇదే సీక్రెట్.. జనవరిలోనే నా పెళ్లి..” అంటూ శోభా చెప్పటం చూడచ్చు, ఐతే కాబోయే భర్త గుంరించి ఎం చెప్పలేదు.

కానీ ఆ తర్వాత ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఈ విషయం తేజ కి కూడా తెలియదు అని చెబుతుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్స్ బాగానే నడుస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ మరియు ప్రిన్స్ యావర్ రాతికను వెంట పడుతున్నారు. ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి టేస్టీ తేజ శోభా శెట్టి ని లైన్ చేస్తున్నాడు. ఎప్పడికే తేజ చాల సార్లు శోభా కి సపోర్ట్ గా ఉండటంతో పాటు డ్రామాలు కూడా నడిపాడు. అందుకనే మోనిత కూడా తేజ ని బాగానే ఎంకరేజ్ చేస్తుంది. అందుకే తన పెళ్లి గురించి చెప్పకుండా దాచిందన్నమాట. మరి ఈ విషయం తెలిస్తే తేజ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY