Bro Movie Business Report: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అలాగే సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా బ్రో. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దాదాపు 45 నిమిషాల వరకు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. బ్రో సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది అలాగే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రీసెంట్ గా విడుదలైన విషయం తెలిసిందే. టీజర్ విడుదలైన తర్వాత బ్రో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Bro Movie Business Report: దర్శకుడు సముద్రకాన్ని కూడా పవన్ కళ్యాణ్ ని తన ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో ఈ టీజర్ లో చూపించారు. బ్రో సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత బిజినెస్ పరంగా చాలానే హైప్పె రిగింది. దీనితో ఏకంగా ఇప్పుడు బ్రో సినిమా రైట్స్ భారీగా జరిగినట్టు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

అయితే దీనిలో రాయలసీమ అత్యధికంగా బిజినెస్ జరిగినట్టు చెబుతున్నారు. బ్రో సినిమాని ఈనెల 28న విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. బ్రో సినిమాని పీపుల్స్ మీడియా సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో అలాగే ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ వివరాలు కింద వీడియోలో మీకోసం.