చావు కబురు చల్లగా లో ‘ఫిక్స్ అయిపో’ ఫుల్ వీడియో సాంగ్

448
Chaavu Kaburu Challaga - FixAyipo Full Video Song Kartikeya, Lavanya Tripathi | Koushik
Chaavu Kaburu Challaga - FixAyipo Full Video Song Kartikeya, Lavanya Tripathi | Koushik

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా చావు కబురు చల్లగా. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా కనిపిచంనున్నారు. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.

 

 

తాజా గా ఈ సినిమాకి సంభిందించిన ‘ఫిక్స్ అయిపో’ ఫుల్ వీడియో సాంగ్ ని రేపు ఉదయం 11 గంటలు కు విడుదల చేయనున్నారు.

 

ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వరుసగా పాటలను విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ‘పైన పటారం.. లోన లొటారం’ అనే పాట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్‌లు, పాటలు, టీజర్ అన్నీ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని అధికం చేశాయి.