sye raa narasimha reddy , Sye Raa Teaser, Chiranjeevi, Ram charan
sye raa narasimha reddy , Sye Raa Teaser, Chiranjeevi, Ram charan

సాహో సినిమా ముందు నుండి ఆగష్టు 15 కి రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేస్తూ వచ్చారు.వాళ్ళవరకు అది కరెక్టే.ముందే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసారు.పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు.కానీ VFX వర్క్ లాస్ట్ మినిట్ లో ఝలక్ ఇచ్చింది.దీంతో ఆ సినిమా పోస్ట్ ఫోన్ చేసుకోక తప్పలేదు.అయితే ఇప్పుడు చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా సైరా కూడా అదే బాటలో వెళుతున్నట్టు కనిపిస్తుంది.ఆ సినిమా పీరియాడిక్ మూవీ కావడం,భారీ తనం ఉన్న ఫైట్ సీక్వెన్సెస్ వల్ల దానికి కూడా భారీగా VFX షాట్స్ ఉన్నాయి.

అందుకే దాదాపు 10 దేశాలలో 24 స్టూడియోస్ కి ఆ సినిమా స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ పనులు అప్పగించారు.చాలా ముందే వర్క్ ఎసైన్ చేసినా కూడా ఆన్ టైం కి డెలివరీ ఇస్తారా?,కరెక్షన్స్ వర్క్ కంప్లీట్ అవుతున్నా అన్న టెన్షన్ మాత్రం వెంటాడుతుంది అని,అందుకే ఆ సినిమా VFX పనులు కోఆర్డినేట్ చేసి,అప్డేట్ చెయ్యడానికి ఒక స్పెషల్ టీమ్ ని కూడా నియమించారు అని టాక్ ఉంది.ఎంత ఫాలో అప్ లో ఉన్నా కూడా అనుకున్న అవుట్ ఫుట్ రాకుండా సినిమాని మాత్రం రిలీజ్ చెయ్యలేరు.మరి VFX అనే కీలజమయిన ఘట్టాన్ని దాటుకుని నరసింహారెడ్డి అనుకున్న టైం కి థియేటర్స్ లో తన ప్రతాపం చూపించడానికి వస్తాడో? లేదో? అనేది మరికొన్ని రోజుల్లో తేలుతుంది.

 

Consider these articles: