Chiranjeevi Sye Raa Music Director Change,Release Date,Cast
Chiranjeevi Sye Raa Music Director Change,Release Date,Cast

సైరా సినిమా ని అనౌన్స్ చెయ్యడమే పాన్ ఇండియా సినిమాగా,భారీ కాస్ట్ అండ్ క్రూ లిస్ట్ తో అనౌన్స్ చేసారు.నిజంగా ఆ క్రూ అంతా సినిమాలో ఉండి ఉంటే ఈ పాటికి సినిమా బజ్ ఒక రేంజ్ లో అనేది.కానీ అలా జరగలేదు.ముందుగా ఈ సినిమాకి కెమరా మ్యాన్ గా రవివర్మ ని తీసుకున్నారు.కానీ సైరా ప్రీ ప్రొడక్షన్ లేట్ అవుతూ రావడంతో రవివర్మ సినిమా నుండి తప్పుకున్నాడు.కానీ సినిమాకి అదే లుక్ తీసుకురాగల మరొక సినిమాటోగ్రాఫర్ కోసం వెదికి రత్నవేల్ తో షూటింగ్ కానిచ్చారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

సైరా లో మరొక కీలకమార్పు తో యూనిట్ కి షాక్ తగిలింది.మ్యూజిక్ డైరెక్టర్ గా డబుల్ ఆస్కార్ అందుకున్న AR.రెహ్మాన్ సైరా కి మ్యూజిక్ డైరెక్టర్.కానీ సినిమా స్టార్ట్ అవ్వకముందే ఖాళీ లేదు అని తప్పుకున్నాడు.దాంతో అనేక డిస్కషన్స్ చేసి థమన్ ని బుజ్జగించి బాలీవుడ్ టచ్ కోసం అమిత్ త్రివేది ని తీసుకున్నారు.అయితే ఇప్పుడు అమిత్ త్రివేది కూడా ఫైనల్ అవుట్ ఫుట్ వరకు ఉండే సూచనలు కనిపించట్లేదు.సైరా కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడానికి జూలియస్ పకియం ని తీసుకుంటున్నారు.అతను బాలీవుడ్ లో ఆర్.ఆర్ స్పెషలిస్ట్.సైరా కి పాన్ ఇండియా అప్పీల్ తెచ్చే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు టాక్.పాన్ ఇండియా స్టేటస్ అనేది ఆ సినిమాకి పనిచేసిన వాళ్లనుబట్టి కాదు,సినిమాలో ఉన్న కంటెంట్ ని బట్టి వస్తుంది అనే విషయాన్నీ మన తెలుగు మేకర్స్ మర్చిపోతున్నారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

బాహుబలి లాగా బజ్ తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.సాహో విషయంలో కూడా ఇలాగే జరిగింది.దీంతో బాలీవుడ్ కంపోజర్ ఇచ్చిన ఫస్ట్ సింగిలే తెలుగులో క్లిక్ కాలేదు.మరి సైరా కి జూలియస్ ఎంతవరకు ప్లస్ అవుతాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్.సల్మాన్ రికమండేషన్ తో జూలియస్ ని తీసుకోవాలి అనుకుంటున్నారు.కానీ అతను బాలీవుడ్ క్కి నచ్చే సౌండింగ్ ఇవ్వగలుగుతాడేమో.కానీ యూనివర్సల్ అప్పీల్ ఉండే ఆర్.ఆర్ అందించగలుగుతాడా?.అయినా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవ్వాల్సిన టైం లో లాస్ట్ మినిట్ డెసిషన్స్ ఎంతవరకు కలిసొస్తాయి?.వెయిట్ అండ్ సీ.

[INSERT_ELEMENTOR id=”3574″]