Homeసినిమా వార్తలుచిరంజీవితో ధమాకా మూవీ డైరెక్టర్ కొత్త సినిమా ఫిక్స్..!!

చిరంజీవితో ధమాకా మూవీ డైరెక్టర్ కొత్త సినిమా ఫిక్స్..!!

Chiranjeevi Trinadha Rao Nakkina New Movie Confirmed, Chiranjeevi upcoming movies 2023, Dhamaka Director next project with Chiranjeevi confirmed

Chiranjeevi Trinadha Rao Nakkina New Movie: చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా విడుదలైన వెంటనే చిరంజీవి తన కొత్త సినిమా భోళా శంకర్ షూటింగ్ కూడా ప్రారంభించారు. సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి అలాగే ధమాకా డైరెక్టర్ త్రినాథ‌రావు న‌క్కిన‌తో మా ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది.

Chiranjeevi Trinadha Rao Nakkina New Movie:ఇక వివరాల్లోకి వెళితే, చిరంజీవి ఎప్పుడైనా కొత్త డైరెక్టర్లు స్టోరీ తీసుకొని వస్తే అది విన్న తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు అలాగే డైరెక్టర్ అయిన త్రినాథ‌రావు న‌క్కిన‌ కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రవితేజ ధమాకా మూవీ తో సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్ మొదటి సినిమాతోనే 100 కోట్లు బాక్సాఫీస్ వద్ద అందుకున్నాడు.

త్రినాథ‌రావు న‌క్కిన‌ ఆ పాత సినిమాలు లాగానే మాస్ ఎంటర్టైన్మెంట్ కలిగిన ఒక స్క్రిప్ట్ ని చిరంజీవికి వినిపించడం జరిగిందంట. అదే విన్న వెంటనే చిరంజీవి వెంటనే సినిమాకి ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ డీవీవీ దాన‌య్య నిర్మించ‌బోతున్న‌ట్లు సమాచారం.

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY