చిరంజీవి మెగా లైనప్ మామూలుగా లేదు..!!

Chiranjeevi Upcoming Movies: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసి సినిమాలకు తిరిగి వచ్చిన తర్వాత వర్ష సినిమాలతో బిజీగా ఉన్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా నరసింహారెడ్డి చేశారు. ఇప్పటికే నాలుగు సినిమాలోని లైనప్ చేసిన చిరంజీవి ఇప్పుడు మరికొన్ని సినిమాలు పెంచే పనిలోనే ఉన్నారు. Chiru 152 దగ్గర్నుండి Chiru 156 షూటింగ్ దశలో ఉన్నాయి.

చిరంజీవి సినిమాల లైనప్ చూసుకుంటే యంగ్ హీరోలకు మైండ్ పోవాల్సిందే. ప్రస్తుతం చిరంజీవి అలాగే రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా మా ఆచార్య షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. కోవిడ్ కారణంగా రెండు సార్లు వాయిదా వేసిన ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 1st రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు.

godfather chiranjeevi updates
godfather chiranjeevi updates

ఇంకా Chiru 153 సినిమా విషయానికి వస్తే, మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ ని ఏం చేస్తున్నారు. ఈ సినిమా గాను గాడ్ ఫాదర్ (Godfather) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో నయనతార అలాగే సత్యం ప్రధాన పాత్రలో కనిపించనున్నారు అలాగే బాలీవుడ్ సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. మూవీ కోసం చిరూ – సల్మాన్ పాట కోసం బ్రిట్నిస్పియర్స్ తో పాట పాడించేందుకు తమన్ ట్రై చేస్తున్నాడు.

chiranjeevi bhola shankar movie updates
chiranjeevi bhola shankar movie updates

మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న మెగా 155 సినిమాకి కూడా చాలా హంగులు ఉన్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ చంద్ర పాత్రల్లో చేయగా, హీరోయిన్ గా తమన్నాని తీసుకున్నారు, ఇక ఇందులోని ఐటమ్ సాంగ్ లో స్మాల్ స్క్రీన్ ఫేం రష్మీ స్టెప్పులేయబోతుందనే ప్రచారం జరుగుతుంది. సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు.

chiranjeevi Mega 154 movie updates
chiranjeevi Mega 154 movie updates

ఇంకా చిరంజీవి – డైరెక్టర్ బాబీ సినిమా 154 ఈ మధ్యనే ఎనౌన్స్ చేయడం జరిగింది. ఈ సినిమాకు గాను హీరోయిన్ గా శృతి హాసన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మాస్ మహారాజా ఆయన రవితేజ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. Chiru 155 ఈ ప్రాజెక్ట్ లోనే బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీని సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి సినిమా లో అండర్ కాప్ గా కనపడతారని తెలుస్తుంది.

chiranjeevi Mega 156 movie updates
chiranjeevi Mega 156 movie updates

ఈ సినిమాల తర్వాత Chiru 156వ సినిమాను వెంకీ కుడుములతో లైన్లో పెట్టారు చిరంజీవి. రీసెంట్ గానే ఈ సినిమాను RRR Movie నిర్మాత డివివి దానయ్య ప్రకటించారు. ఆ తర్వాత చిరూ తన 157వ సినిమాను మారుతితో ఫైనల్ చేశారని తెలుస్తోంది. అలాగే అనిల్ రావిపూడి యాడ్ కాబోతున్నారు. ఏ సినిమాలకు సంబంధించి ఎప్పుడైనా అనౌన్స్ మెంట్ రావొచ్చు అది తెలుస్తుంది.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles