Pushpa 2 Srivalli role Death: అల్లు అర్జున్ అలాగే రష్మిక కి పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపుని తీసుకొచ్చి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం షూటింగు సర్వగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సునీల్, అనసూయ అలాగే చాలామంది కీలకమైన పాత్రలో చేసిన విషయం కూడా తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
Pushpa 2 Srivalli role Death: ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం పుష్ప 2 షూటింగ్ (Pushpa 2 the rule shooting) ప్రస్తుతం విశాఖపట్నం అడవుల్లో శరవయంగా జరుగుతుంది. అలాగే ఇటీవల విడుదలైన పుష్ప 2 టీజర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫొటోస్ అలాగే వీడియోలు బయటికి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైర్ అవుతూనే ఉంది. అలాగే ఇప్పుడు రష్మిక (Rashmika) సంబంధించిన శ్రీవల్లి పాత్ర ఈ సినిమాలో చనిపోతుంది అంటూ పుష్ప 2 షూటింగ్ (Pushpa 2 shooting) నుండి లీకైన ఫోటో తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది ఎంతవరకు నిజమా లేదా అబద్ధమని రష్మిక (Rashmika) అలాగే అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఒక రకంగా పుష్ప సినిమా టర్నింగ్ పాయింట్ శ్రీవల్లి పాత్ర అని చెప్పవచ్చు. ప్రస్తుతం రష్మిక సంబంధించిన ఈ పాత్ర పుష్ప 2 సినిమాలో దర్శకుడు సుకుమార్ చాలా తక్కువ ఉంది అంటూ అలాగే ఈ సినిమాల్లో రెండో హీరోయిన్ కూడా ఉంటుంది అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది.. ఇక షూటింగ్ నుండి లీక్ అయిన ఫోటో గురించి మాట్లాడుకుంటే.. అందులో రష్మిక చనిపోయినట్లుగా కనిపిస్తుంది.



అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక ఫోటో.. పుష్ప 2 సినిమాకి సంబంధించింది కాదు అని తెలుస్తుంది. వైరల్ అవుతున్న రష్మిక ఫోటో మరాఠీ చిత్రం అయినా nay varan bhat loncha kon nay koncha లోనిది.. అలాగే లీకైన ఫోటో కూడా రష్మిక కాదని.. మరాఠీ నటి ఆశ్విని అని మూవీకి సంబంధించినటి అప్డేట్ ఇవ్వడం జరిగింది. దీనితో మరోసారి అల్లు అర్జున్ పుష్ప 2లో రష్మిక పాత్రపై మరోసారి క్లారిటీ వచ్చేసింది.
Web Title: Rashmika Mandanna photo leaked from Pushpa 2 the rule shooting details, Pushpa 2 Srivalli role Death, Rashmika role in Pushpa 2 The rule, Pushpa 2 shooting location, Pushpa 2 shooting update, Allu Arjun, Sukumar,